వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెయిల్ కోసం వస్తే..: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పోలీసు అధికారిణి

|
Google Oneindia TeluguNews

భువనేశ్వర్: లంచం తీసుకుంటూ మహోస్మిత పండా అనే ఒడిశాకు చెందిన మహిళా పోలీసు అధికారిణి విజిలెన్స్ అధికారులకు చిక్కింది. బాధితుడి నుంచి రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా ఆమెను కటక్ విజిలెన్స్ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఓ కేసులో బాధితుడు సుబేందు దాస్.. బెయిల్ కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు. ఎన్‌టీపీసీ పోలీస్ స్టేషన్‌లో మహోస్మిత .. పోలీస్ ఇన్స్‌పెక్ట‌ర్‌గా పనిచేస్తున్నారు. బెయిల్ కోసం క్లియరెన్స్ ఇవ్వాలంటూ సుబేందు.. పోలీసు ఆఫీసర్‌ను ఆశ్రయించాడు.

Odisha woman cop in vigilance net for accepting bribe

అయితే ఆ ఆఫీసర్ బాధితుడి నుంచి డబ్బు డిమాండ్ చేసింది. దీంతో ఈ విషయాన్ని అతను విజిలెన్స్ అధికారులకు తెలియజేశాడు. ఆ తర్వాత పక్కా ప్రణాళికతో కెమికల్ కోటెడ్ కరెన్సీ నోట్లను పోలీస్ స్టేషన్ ఆవరణలో బాధితుడు ఆ ఆఫీసర్‌కు అందజేశాడు. ఆ సమయంలోనే విజిలెన్స్ అధికారులు ఆమెను పట్టుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

English summary
A woman police officer fell into vigilance net here today for accepting bribe in a case. The accused Mahosmita Panda, the IIC of NTPC Town Police Station, was arrested by the vigilance sleuths while taking bribe of Rs 10,000 from a person identified as Subhendu Dash.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X