వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైజాక్ సుఖాంతం: నౌకతోపాటు 22మంది భారత నావికులను వదిలేసిన పైరేట్స్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ముంబై: పశ్చిమ ఆఫ్రికా ప్రాంతంలోని సముద్రంలో గత వారం హైజాక్‌కు గురైన ఆయిల్ ట్యాంకర్‌తో భారత నౌకను హైజాకర్లు విడుదల చేశారు. ఈ నౌకలో ఉన్న 22మంది భారతీయ సిబ్బంది(నావికులు) క్షేమంగా ఉన్నారు.

22మంది నావికులతో భారత నౌక అదృశ్యం: హైజాక్ చేశారా? 22మంది నావికులతో భారత నౌక అదృశ్యం: హైజాక్ చేశారా?

భారతీయ సిబ్బందిని విధుల్లో నియమించిన హాంగ్‌కాంగ్‌కు చెందిన ఓ కంపెనీ పైరేట్స్ ఆ నౌకను విడుదల చేశారని వెల్లడించింది. పెద్ద మొత్తంలో నగదు చెల్లించిన తర్వాతే నావికులను, ఆయిల్ ట్యాంకర్‌ను విడుదల చేసినట్లు తెలిసింది.

Oil tanker hijacked off West African coast freed, 22 Indians onboard safe

ప్రస్తుతం ఓడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం కొనసాగిస్తున్నట్లు సమాచారం. రూ.52కోట్ల విలువైన గ్యాసోలిన్ ను రవాణా చేస్తుండగా ఈ హైజాక్ జరిగింది.

English summary
Pirates freed a ship carrying 22 Indian crew and 13,500 tonnes of gasoline on Tuesday, Hong Kong-based Anglo-Eastern, which was managing the ship, said in a statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X