వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీరవ్ మోడీ కుంభకోణం: పెదవి విప్పిన ప్రధాని నరేంద్ర మోడీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

PNB fraud : Narendra Modi Promises Strict Action

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ భారీ కుంభకోణం నేపథ్యంలో బ్యాంకుల్లో అక్రమాలపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. నీరవ్ మోడీ వ్యవహారం వెలుగు చూసిన తర్వాత ఆయన తొలిసారి ఆ విషయంపై శుక్రవారం పెదవి విప్పారు.

ప్రజల నిధులను దుర్వినియోగం చేస్తే ప్రభుత్వం సహించబోదని ఆయన హెచ్చరించారు. ఆర్థిక అక్రమాలపై కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎకనమిక్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు.

On Bank Fraud, PM Modi Says Won't Tolerate Wrongdoing

ఆ విధమైన అక్రమాలను నివారించడంలో ఉన్నత స్థాయి యాజమాన్యం, బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ రిజర్వ్ బ్యాంక్ కీలకమైన పాత్ర పోషించాలని ఆయన అన్నారు. వివిధ ఆర్థిక సంస్థలపై ప్రజలు నిబంధనలను, నియమాలను పాటించాల్సిన బాధ్యతను పెట్టారని ఆయన అన్నారు.

పర్యవేక్షణ, నిర్వహణ బాధ్యతల్లో ఉన్నవారు అంకిత భావంతో పనిచేయాలని ఆయన కోరారు. ప్రజా ధనాన్ని అక్రమంగా పోగు చేసుకునే విధానాన్ని సహించబోమని, అదే ప్రాథమికమైన మంత్రమని అన్నారు.

English summary
The government will not tolerate fraud of public funds and will continue to come down strongly on instances of financial irregularities, Prime Minister Narendra Modi said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X