వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వన్ఇండియా నుంచి రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ పోర్టల్

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: భారతదేశంలో నెం. 1 లాంగ్వేజ్ పోర్టల్‌గా కొనసాగుతన్న వన్ఇండియా ఇప్పుడు ప్రాపర్టీ(ఆస్తి)కి సంబంధించిన కొనుగోలు, అమ్మకం, అద్దె లాంటి భిన్నమైన వ్యవహారాలు జరపాలనుకునే వారి కోసం ప్రాపర్టీ సర్చ్ పోర్టల్‌ను ప్రారంభించింది. కాబట్టి మీరు మీ వ్యవహారాలను నడిపేందుకు ఇకపై ఎన్నో సైట్లను వెతకాల్సిన అవసరం ఉండదు. వన్ఇండియా రియల్ ఎస్టేట్ పోర్టల్.. కెనడాలో ఐదవ అతిపెద్ద వెబ్‌సైట్‌గా వెలుగొందుతున్న nestoria.in సహకారంతో రూపొందించడం జరిగింది.

వన్ఇండియా రియల్ ఎస్టేట్ పోర్టల్ మొత్తంగా ఆస్తులకు సంబంధించిన వివరాలను, ప్రదేశాలను ప్రాపర్టీ పోర్టల్స్ నుంచి ఇంటర్నెట్ వినియోగదారులకు అందిస్తుంది. ప్రాపర్టీకి సంబంధించిన ధర, ఔచిత్యం, నాణ్యత, దూరం, ఆస్తి ఏ రకమైనదనే పూర్తి వివరాలను అందిస్తుంది. Oneindia.nestoria.in పోర్టల్ ప్రాపర్టీ జాబితాను వేలాది వెబ్‌సైట్ల నుంచి సేకరించి మీ ముందు ఉంచుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆస్తుల వివరాలను తెలుసుకుని అమ్మడం, లేదా అద్దెకు తీసుకుకోవడం లాంటి కార్యకలాపాలను చేపట్టవచ్చు.

Oneindia real estate

వన్ ఇండియా ఉత్పత్తులు గానీ సేవలు గానీ ఉపయోగించుకోవడానికి సులభంగా, భద్రతతో కూడినవై ఉండి ప్రజల జీవితాలను మెరుగుపర్చుకునేందుకు వీలుగా ఉంటాయి. ఇంకేందుకు ఆలస్యం.. వన్ఇండియా రియల్ ఎస్టేట్ పోర్టల్‌ను స్వాగతిద్దాం రండి.

oneindia.nestoria.in ఫీచర్లు

1. పోర్టల్‌ను ఉపయోగించడం చాలా తేలిక. మీరు వెతికే ప్రాపర్టీకి సంబంధించిన పేరును ఎంటర్ చేయడంతోనే అందుకు సంబంధించిన వివరాలు మీకు లభిస్తాయి.

2. అడ్వాన్స్‌డ్ సర్చ్ ద్వారా మీరు మెరుగైన ఫలితాలను త్వరితగతిన పొందడానికి వీలుంటుంది.

3. మీరు ప్రాంతాల వారీగా కూడా ప్రాపర్టీలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. భారతదేశంలోని ఏ ఏ ప్రాంతాల్లో ప్రాపర్టీని కొనుగోలు, అమ్మకం లేదా అద్దెకు తీసుకోవచ్చో, వాటికి సంబంధించిన జాబితాను మీరు చూడవచ్చు.

4. మన దేశంలోనే కాక బ్రెజిల్, ఆస్ట్రేలియా, యూరోప్ లాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాపర్టీ వివరాలను కూడా మీరు తెలుసుకోవచ్చు.

5. జాబితాలు మరింత ప్రత్యేకంగా చూడవచ్చు.

ధర (తక్కువ నుంచి ఎక్కువ లేదా ఎక్కువ నుంచి తక్కువ) ఆధారంగా కూడా మీరు సమాచారాన్ని పొందవచ్చు.

బిహెచ్‌కె (తొలి స్థానాల్లో ఉన్నటువంటి ప్రాపర్టీలు లేదా అన్నింటికంటే మెరుగైన ప్రాపర్టీలకు సంబంధించిన సమాచారాన్ని చూడవచ్చు)

తేదీ( తేదీల వారీగా ముందుగా పాతవి చూడవచ్చు లేదా కొత్త ప్రాపర్టీకి సంబంధించిన వివరాలను పొందవచ్చు)

6. ఆస్తులకు సంబంధించిన రకాలు, ఏజెంట్, ఆస్తులకు సంబంధించిన మ్యాప్‌ను కూడా మీరు సైట్‌లో చూడవచ్చు.

oneindia.nestoria.in ఎలా పనిచేస్తుంది?

ఒకసారి పోర్టల్ ఓపెన్ చేసి ఆస్తికి సంబంధించిన వివరాలను, కావాల్సిన ప్రదేశానికి సంబంధించిన వివరాలను ఎంటర్ చేయగానే అందుకు సంబంధించిన జాబితాను మీరు పొందవచ్చు. మీరు కోరుకుంటున్న ప్రాపర్టీపై క్లిక్ చేయగానే మీరు ఆస్తికి సంబంధించిన యజమానికి సంబంధించిన వివరాలను పొందుతారు. నేరుగా మీరు ఏజెంట్‌ను గానీ ఆస్తి యజమానిని కాంటాక్ట్ చేయవచ్చు.

వన్ ఇండియా మీకు సహకరిస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తోంది.

English summary
Oneindia, India's #1 language portal has launched a property search portal platform with a vision of accumulating property (buy, sell or rent) all under one roof from various providers. Oneindia.nestoria.in aggregates property listings from thousands of websites.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X