వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చస్తానని తెల్సు, బతికితే అద్భుతం: మెమెన్ భావోద్వేగం

By Srinivas
|
Google Oneindia TeluguNews

నాగపూర్: బుధవారం క్షమాభిక్ష పిటిషన్ పైన విచారణ జరుగుతున్న సమయంలో రేపు ఉరి ఉంటుందా లేదా అని యాకూబ్ మెమెన్ తీవ్ర భావోద్వేగంతో ఉన్నాడని జైలు గార్డు తెలిపారు.

తన ఉరిశిక్ష రాజకీయపరమైనదని, రేపు చనిపోతానని తనకూ తెలుసునని చెప్పాడని అన్నారు. తాను బతకాలంటే ఏదైనా అద్భుతం జరగాలని చెప్పాడని మెమెన్ చెప్పాడని తెలిపారు. యాకూబ్ మెమెన్‌కు గురువారం ఉదయం ఉరిశిక్ష అమలు చేసిన విషయం తెలిసిందే.

Only a Miracle Can Save Me, Yakub Memon Said to Jail Guard: Report

పంజాబ్ ఉగ్రదాడిపై రాజ్‌నాథ్ సింగ్

పంజాబ్‌లోని గురుదాస్ పూర్ దాడి చేసిన ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచే వచ్చారని పార్లమెంటులో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.

12 గంటల పాటు కొనసాగిన ఆపరేషన్‌లో ముష్కరులను మట్టుబెట్టిన తర్వాత వారి వద్ద జీపీఎస్ పరికరాలు లభించాయని, వాటి ప్రకారం ఉగ్రవాదులు పాక్ భూభాగం నుంచి రావి నదిని దాటి వచ్చారని స్పష్టమయిందన్నారు.

దాడికి పాల్పడిన ముగ్గురు తీవర్వాదులు సైనిక దుస్తుల్లో ఉన్నారి చెప్పారు. వారి వద్ద ఏకే47లు, చైనా తయారీ గ్రెనేడ్‌లు ఉన్నాయని చెప్పారు. కనీసం ఒక్క ఉగ్రవాదినైనా ప్రాణాలతో పట్టుకోవాలని సెక్యూరిటీ ఫోర్సెస్ ప్రయత్నించాయని చెప్పారు. కానీ వీలుకాలేదన్నారు.

English summary
As he waited for the Supreme Court to decide whether he would hang as scheduled today, Yakub Memon, convicted as a terrorist, reportedly told a guard in the Nagpur jail, "My hanging has been politicised. I know that I am going to die. Only miracle can save me."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X