వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కూతురు రెండో పెళ్లి: మోడీ ప్రమాణానికి సిఎం గైర్హాజరు

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఎర్నాకుళం: నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ హాజరు కావడం లేదు. దీనిపై ఆయన స్పందించారు. తాను నరేంద్ర మోడీ అపాయింట్‌మెంట్ అడిగానని, జూన్ 2న ఆయనతో భేటీ అవుతానని చెప్పారు.

మోడీ ప్రమాణ స్వీకారానికి తనకు ఆహ్వానం అందిందని కానీ, ఇతర కార్యక్రమాల వల్ల తాను హాజరు కాలేకపోతున్నానని చెప్పారు. అయినప్పటికీ తాను మోడీ అపాయింట్‌మెంట్ కోరానని, ఆయన బిజీగా లేకుంటే జూన్ 2వ తేదీన కలుస్తానని చెప్పారు.

మోడీ ప్రమాణ స్వీకారానికి ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ హాజరు కాకపోవడాన్ని బిజెపి రాష్ట్ర నేతలు తప్పు పడుతున్నారు. విదేశాల నుండి దేశాధిపతులు వస్తున్నప్పుడు చాందీ వెళ్లక పోవడం సరికాదని వారు అంటున్నారు.

ఊమెన్ చాందీ

ఊమెన్ చాందీ

కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీకి ఓ ప్రయివేటు కార్యక్రమం ఉన్న కారణంగానే ఆయన నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరు కావడం లేదని సమాచారం.

ఊమెన్ చాందీ

ఊమెన్ చాందీ

ఊమెన్ చాందీ పెద్ద కూతురు భర్త నుండి విడాకులు తీసుకున్నారు. ఆమె ఆదివారం సాయంత్రం మరో పెళ్లి చేసుకున్నారు. దీనికి ఆయన హాజరయ్యారు.

ఊమెన్ చాందీ

ఊమెన్ చాందీ

తన కూతురు వివాహం నేపథ్యంలో.. సోమవారం సాయంత్రం రిసెప్షన్ ఉంది. దీనికి హాజరయ్యేందుకు ఊమెన్ చాందీ ఢిల్లీకి వెళ్లడం లేదని సమాచారం.

ఊమెన్ చాందీ

ఊమెన్ చాందీ

నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ హాజరు కావడం లేదు. దీనిపై ఆయన స్పందించారు. తాను నరేంద్ర మోడీ అపాయింట్‌మెంట్ అడిగానని, జూన్ 2న ఆయనతో భేటీ అవుతానని చెప్పారు.

ఊమెన్ చాందీ

ఊమెన్ చాందీ

మోడీ ప్రమాణ స్వీకారానికి తనకు ఆహ్వానం అందిందని కానీ, ఇతర కార్యక్రమాల వల్ల తాను హాజరు కాలేకపోతున్నానని చెప్పారు. అయినప్పటికీ తాను మోడీ అపాయింట్‌మెంట్ కోరానని, ఆయన బిజీగా లేకుంటే జూన్ 2వ తేదీన కలుస్తానని చెప్పారు.

 ఊమెన్ చాందీ

ఊమెన్ చాందీ

మోడీ ప్రమాణ స్వీకారానికి ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ హాజరు కాకపోవడాన్ని బిజెపి రాష్ట్ర నేతలు తప్పు పడుతున్నారు. విదేశాల నుండి దేశాధిపతులు వస్తున్నప్పుడు చాందీ వెళ్లక పోవడం సరికాదని వారు అంటున్నారు.

 ఊమెన్ చాందీ

ఊమెన్ చాందీ

నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి కేరళ సిఎం ఊమెన్ చాందీ వ్యక్తిగత కార్యక్రమాల కారణంగా హాజరు కావడం లేదు. తమిళనాడు సిఎం జయలలిత శ్రీలంక అధ్యక్షులు రాజపక్షను ఆహ్వానించిన కారణంగా రావడం లేదు.

English summary
Kerala Chief Minister Oommen Chandy on Monday said he has sought an appointment with Narendra Modi who is set to be sworn-in prime minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X