వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్నాలజీలో భారతీయుల ముద్ర: నిన్న సత్య నాదెళ్ల... నేడు థామస్ కురియన్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: ప్రపంచ టెక్నాలజీ భారతీయులు శాసిస్తున్నారనడంలో ఎలాంటి సందేహాం లేదు. గత ఏడాది మైక్రోసాప్ట్ సీఈఓగా తెలుగు తేజం సత్య నాదెళ్ల పదవీ బాధ్యతలు చేపట్టగా, తాజాగా మరో టెక్నాలజీ దిగ్గజం ఒరాకిల్ ప్రెసిడెంట్‌గా ప్రవాస భారతీయుడు థామస్ కురియన్ ఎంపికయ్యారు.

పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

Oracle's Thomas Kurian Reportedly Promoted to President

బెంగుళూరుకి చెందిన థామస్ కురియన్‌ను సంస్ధ సాప్ట్‌వేర్ డెవలప్‌మెంట్ విభాగానికి ప్రెసిడెంట్‌గా నియమిస్తున్నట్లు ఒరాకిల్ ఛైర్మన్ లారీ ఎల్లిసన్ ప్రకటించారు. బెంగుళూరులోని సెయింట్ జోసెఫ్స్ బాయ్స్ స్కూల్లో థామస్ కురియన్ పాఠశాల విద్యను అభ్యసించారు.

ఆ తర్వాత ప్రఖ్యాత స్టాన్ ఫర్డ్ వర్సిటీలో ఎంబీఏలో పట్టా పొందారు. 1996లో ఒరాకిల్‌లో వైస్ ప్రెసిడెంట్ (ప్రొడక్ట్ డెవలప్‌మెంట్) గా విధుల్లో చేరిన థామస్, ఒరాకిల్ సంస్ధ పలు విజయాలు సాధించడంలో తన వంతు సహకారం అందించారు.

English summary
The elevation of Kurian comes almost four months after Larry Ellison, longtime chief executive officer of Oracle, took on the role of executive chairman, handing the CEO title to his lieutenants Safra Catz and Mark Hurd.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X