వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జోషి, యేసుదాస్‌లకు పద్మ విభూషణ్, ఛో రామస్వామికి పద్మభూషణ్

2017 సంవత్సరానికి పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం బుధవారం నాడు ప్రకటించింది. పద్మ అవార్డులలో అత్యున్నత పురస్కారం అయిన పద్మవిభూషణ్ ఏడుగురికి, పద్మభూషణ్ ఏడుగురికి ఇచ్చారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 2017 సంవత్సరానికి పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం బుధవారం నాడు ప్రకటించింది. పద్మ అవార్డులలో అత్యున్నత పురస్కారం అయిన పద్మవిభూషణ్ ఏడుగురికి, పద్మభూషణ్ ఏడుగురికి ఇచ్చారు.

కేజే యేసుదాసు - ఆర్ట్ అండ్ మ్యూజిక్ - కేరళ

కేజే యేసుదాసు - ఆర్ట్ అండ్ మ్యూజిక్ - కేరళ

సద్గురు జగ్గీ వాసుదేవ్ - ఆధ్యాత్మికం - తమిళనాడు
శరద్ పవార్ - పబ్లిక్ అఫైర్స్ - మహారాష్ట్ర
మురళీ మనోహర్ జోషి - పబ్లిక్ అఫైర్స్ - ఉత్తర ప్రదేశ్
ఉడిపి రామచంద్ర రావు - సైన్స్ అండ్ ఇంజినీరింగ్ - కర్నాటక
దివంగత సుందర్ లాల్ పట్వా - పబ్లిక్ అఫైర్స్ - మధ్య ప్రదేశ్
దివంగత పీఏ సంగ్మా - పబ్లిక్ అఫైర్స్ - మేఘాలయ

 విశ్వ మోహన్ భట్ - ఆర్ట్ అండ్ మ్యూజిక్ - రాజస్తాన్

విశ్వ మోహన్ భట్ - ఆర్ట్ అండ్ మ్యూజిక్ - రాజస్తాన్

ప్రొఫెసర్ దేవి ప్రసాద్ ద్వివేది - లిటరేటర్ అండ్ ఎడ్యుకేషన్ - ఉత్తర ప్రదేశ్
తెహెంటన్ ఉద్వాడియా - మెడిసిన్ - మహారాష్ట్ర
రత్న సుందర్ మహారాజ్ - ఆధ్యాత్మికం - గుజరాత్
స్వామి నిరంజన నంద సరస్వతి - యోగా - బీహార్
హెచ్ఆర్‌హెచ్ ప్రిన్సెస్ మహా చక్రి సిరింధోర్న్ (విదేశీయులు) - థాయ్‌లాండ్
ఛో రామస్వామి - లిటరేచర్ అండ్ జర్నలిజం - తమిళనాడు

పద్మశ్రీ అవార్డులు

పద్మశ్రీ అవార్డులు

తమిళనాడుకు చెందిన వైద్యురాలు సునితి సాల్మన్‌కు మరణానంతరం పద్మశ్రీ పురస్కారం లభించింది. సుబ్రతో దాస్‌, మీనాక్షిఅమ్మ , గిరీష్‌ భరద్వాజ్‌, దీపా కర్మాకర్‌, మరియప్పన్‌ తంగవేలు, భక్తి యాదవ్‌, అనురాధ కోయిరాలా, బాబా బల్బీర్‌సింగ్‌ సీచేవాల్‌, జెనాబాయ్‌ దుర్గాబాయ్‌ పటేల్‌ తదితరులకు పద్మశ్రీ అవార్డు వచ్చింది.

తెలుగు వాళ్లకు పద్మశ్రీ

తెలుగు వాళ్లకు పద్మశ్రీ

తెలుగు రాష్ట్రాలకు చెందిన శిల్పి ఎక్కా యాదగిరి రావు, త్రిపురనేని హనుమాన్ చౌదరి, మహ్మద్ అబ్దుల్ వహీద్, బీవీ మోహన్ రెడ్డి, చింతకింది మల్లేషం, వనజీవి రామయ్యలను పద్మశ్రీ వరించింది.

English summary
This year's Padma awardees may include around a dozen ‘unsung heroes,’ as per the directive of Prime Minister Narendra Modi, along with politicians Sharad Pawar, Murli Manohar Joshi, the late Mufti Mohammed Sayeed and Olympic medal winners.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X