వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ నుంచి ఈ సారి భారత్ కు ఏమొచ్చిందంటే ?

|
Google Oneindia TeluguNews

జైసల్మేర్: భారత్-పాకిస్థాన్ సరిహద్దులో కలకలం రేగింది. పాక్ నుంచి వచ్చిన డేగ (గద్ద) స్థానికులను కలవరపాటుకు గురి చేసింది. పాక్ లో శిక్షణ పొందిన ఈ డేగను రాజస్థాన్ లోని జైసల్మేర్ లో బీఎస్ ఎఫ్ అధికారులు పట్టుకున్నారు.

అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో డేగను గుర్తించిన బీఎస్ఎఫ్ సిబ్బంది దానిని చాకచక్యంగా పట్టుకున్నారు. అయితే డేగకు ఎలాంటింటి ట్రాన్స్ మీటర్, యాంటెనాలు కానీ లేవని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు.

ఈ డేగ సౌదీ షేక్ లకు సంబంధించినదై ఉంటుందని అధికారులు అన్నారు. పాకిస్థాన్ నుంచి ఈ డేగలను సౌదీ షేక్ లు తెచ్చుకుంటారని బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు. ఈ డేగను రాజస్థాన్ అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.

Pak-trained falcon caught near Bikaner in Rajasthan

అక్టోబర్ 2వ తేదిన పఠాన్ కోట్ సమీపంలోని బమియాల్ సెక్టార్ లోని సింబాల్ పోస్టు దగ్గర పాకిస్థాన్ నుంచి వచ్చిన పావురాన్ని బీఎస్ఎఫ్ సిబ్బంది పట్టుకున్నారు. ఆ పావురానికి భారత ప్రధాని నరేంద్ర మోడీని హెచ్చరిస్తూ ఉర్దూలో రాసిన లేఖను కట్టి పంపించారు.

ఆ లేఖను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా గాలిబుడగలకు లేఖలు కట్టి పంపించి భారత్ ను హెచ్చరించారు. కాశ్మీర్ నుంచి సరఫరా అవుతున్న యాపిల్ పండ్ల మీద భారత్ కు వ్యతిరేకంగా రాసి హెచ్చరిస్తూ పంపించిన విషయం తెలిసిందే.

English summary
Every year Arab royal families come to Pakistan with trained falcon to hunt houbara bird and these these falcons are fitted with transmitter who sometimes lose their route and enter into the Indian border.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X