వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్థాన్ అదుపులోకి 18 మంది భారతీయ మత్స్యకారులు

|
Google Oneindia TeluguNews

గాంధీనగర్: గుజరాత్ తీరంలో 18 మంది భారతీయ మత్స్యకారులను పాకిస్థాన్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ(పీఎంఎస్ఏ) అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు ఫిషర్‌మెన్ అసోసియేషన్ గురువారం సాయంత్రం వెల్లడించింది. భారత్‌కు చెందిన మూడు పడవలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.

జకావూ కోస్ట్ దగ్గర అరేబియా సముద్రంలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద బుధవారం వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోర్ బందర్‌కు చెందిన జాలర్ల సంఘం అధ్యక్షులు జీవన్ జుంగి వెల్లడించారు. ఆగస్టు 15న చేపలు పట్టే కొత్త సీజన్ ప్రారంభమైన తర్వాత మత్స్యకారులను పట్టుకోవడం ఇదే తొలిసారని తెలిపారు.

 Pakistan apprehends 18 Indian fishermen off Gujarat coast

ఇది ఇలా ఉండగా, తుఫాను ప్రభావం తీవ్రతరం అవుతుందన్న సమాచారం మేరకు మత్స్యకారులను సముద్రంలోకి వెళ్లవద్దని సంబంధిత అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఆఫ్రికా తీర ప్రాంతంలో ఏర్పడే ప్రభావం వల్ల గుజరాత్ తీరంలోని పలు ప్రాంతాల్లో శనివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపారు.

English summary
The Pakistan Maritime Security Agency (PMSA) on Wednesday apprehended 18 Indian fishermen and seized three fishing boats off the Gujarat coast, a fishermen's association said here on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X