వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీర్ సావర్కర్ ప్రధాని అయితే పాకిస్తాన్ ఉండేది కాదు : ఉద్దవ్ ఠాక్రే

|
Google Oneindia TeluguNews

శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ దామోదర్ వీర్ సావర్కర్ దేశ మొదటి ప్రధాని అయి ఉంటే పాకిస్తాన్ ఏర్పడి ఉండేది కాదని ఆయన అన్నారు.ఈ నేపథ్యంలోనే ఆయనకు భారత రత్న అవార్డు ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరాడు. వీరా సావర్కర్ పోస్టర్ విడుదల సంధర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

వివాదాలకు కేంద్రబిందువుగా ఉండే శివసేన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. భారత దేశ మొదటి ప్రధానిగా ఐరన్ మ్యాన్‌గా పిలిచే వల్లభాయ్ పటేల్ ప్రధానమంత్రి అయితే కశ్మీర్ సమస్య ఉత్పన్నమయ్యోది కాదని వ్యాఖ్యానించిన శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే దామోదర్ వీర్ సావర్కర్ ప్రధాని అయితే అసలు పాకిస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పడి ఉండేది కాదని అన్నారు. హిందు మహసభ నిర్వహించిన ఓకార్యాక్రమంలో ఆయన వీర సావర్కర్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

Pakistan would not have been created if Savarkar had become India’s first Prime Minister.

ఈ నేపథ్యంలోనే ఆయనకు భారత రత్న అవార్డు ప్రకటించాలని కేంద్రాన్ని కోరారు. ఇక భారత ప్రధాని నేహ్రూ జైలు వెళ్లి వచ్చారు కాని శిక్ష అనుభవించలేదని చెప్పిన ఆయన సవార్కార్ 14 సంవత్సరాల పాటు జైలు శిక్ష జీవితం అనుభవించారని అన్నారు.సవార్కర్ ప్రధాని కాకుండా పలు ప్రయత్నాలు చేశారని అన్నారు. అయితే మహాత్మగాంధి హత్య కేసులో వీర సావర్కర్‌ మీద చార్జీషీట్ దాఖలు అయింది. దీంతో పాటు ఆయన చిత్రపటాన్ని పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో అవిష్కరించారు.

English summary
Shiv Sena chief Uddhav Thackeray on Wednesday sought the country’s highest civilian award – Bharat Ratna – for Hindutva poster boy Vinayak Damodar Savarkar, better known as Veer Savarkar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X