వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా తగ్గేదాకా పిల్లల్ని స్కూళ్లకు పంపం- పేరెంట్స్ ఆందోళనతో డిఫెన్స్ లో ప్రభుత్వాలు...

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా విధించిన లాక్ డౌన్ లో కేంద్రం ఇస్తున్న మినహాయింపులు విద్యార్ధుల తల్లితండ్రుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. జూలై తర్వాత స్కూళ్లను తిరిగి ప్రారంభించేందుకు కేంద్రంతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలను విద్యార్ధుల తల్లితండ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సోషల్ మీడియాతో పాటు పలు మాధ్యమాల ద్వారా వారు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

కరోనా పీక్ దశకు మనం చాలా దూరం, ప్రపంచం కంటే ఎంతో మెరుగు: కేంద్రం స్పష్టతకరోనా పీక్ దశకు మనం చాలా దూరం, ప్రపంచం కంటే ఎంతో మెరుగు: కేంద్రం స్పష్టత

{photo-feature}

English summary
most of the parents in the country have been not ready to send their children to schools till zero coronavirus cases. parents think that the current situation is not safe for their children.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X