వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేటీఎం: రీఛార్జీ, బిల్లు చెల్లింపులపై రూ.2వేల వరకు క్యాష్‌బ్యాక్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నెల నెలా ఉండే బిల్లులు చెల్లించక తప్పదు. అయితే, బిల్లుల చెల్లింపులో కొంత పొదుపు చేసుకునే అవకాశాన్ని ఇప్పుడు పేటీఎం వ్యాలెట్ ద్వారా పేటీఎం కల్పిస్తోంది. ప్రతి నెలా చెల్లించే మొబైల్ రీఛార్జీలు, బిల్లు చెల్లింపులపై క్యాష్ బ్యాక్, డిస్కౌంట్స్ అందిస్తోంది.

మీరు చెల్లించే కొన్ని బిల్లులపై 100శాతం వరకు క్యాష్ బ్యాక్ అందిస్తోంది.

- పేటీఎం గేట్‌వే ఛార్జీస్ ద్వారా రైలు టికెట్ బుక్ చేసుకుని 100 శాతం వరకు క్యాష్ బ్యాక్ పొందండి. షరతలు వర్తిస్తాయి.

- బస్సు టికెట్ల బుకింగ్స్‌.. పేటీఎం ద్వారా చెల్లించి రూ.250 వరకు క్యాష్ బ్యాక్ పొందండి.

- పేటీఎం యాప్ ద్వారా డొమెస్టిక్ హోటల్ బుకింగ్స్ పై ఫ్లాట్ 30 క్యాష్ బ్యాక్ పొందవచ్చు.

- ఐమ్యాక్స్ మూవీ టికెట్లు పేటీఎం ద్వారా చెల్లించి క్యాష్ బ్యాక్ పొందండి.

- ఫ్లైట్ బుకింగ్స్ చేయడం ద్వారా రూ.1000 వరకు క్యాష్ బ్యాక్ పొందండి.

- ఎలక్ట్రిసిటీ బిల్లుల చెల్లింపులు చేసి రూ. 2వేల వరకు క్యాష్ బ్యాక్ పొందండి. ఇక్కడ క్లిక్ చేయండి.

- ల్యాండ్ లైన్ బిల్లు చెల్లింపుల ద్వారా రూ. 300 వరకు క్యాష్ బ్యాక్ పొందండి. షరతులు వర్తిస్తాయి.

- మొబైల్ రీఛార్జీ ఆఫర్లు.. రూ. 100 వరకు క్యాష్ బ్యాక్. ఇక్కడ క్లిక్ చేయండి.

- మెట్రో కార్డు రీఛార్జీపై రూ. 50 వరకు క్యాష్ బ్యాక్.

- డీటీహెచ్ రీఛార్జీ, ఇక్కడ క్లిక్ చేసి రూ. 300 వరకు క్యాష్ బ్యాక్ పొందండి.

- కేబుల్ టీవీ రీఛార్జ్, బిల్లు చెల్లింపులపై రూ. 30 వరకు క్యాష్ బ్యాక్.

- పేటీఎం ద్వారా డేటా కార్డ్ ఆఫర్లు, రూ. 2వేల వరకు క్యాష్ బ్యాక్. షరతలు వర్తిస్తాయి.

- గ్యాస్ బిల్లు చెల్లింపు.. ఇక్కడ క్లిక్ చేసి రూ.300 వరకు క్యాష్ బ్యాక్ పొందండి.

English summary
The monthly bills will never leave us, But you can increase your savings if you make your payment via Paytm wallet. Paytm announces offers on bill payments and mobile recharge every month, so select your city and find the discounts and cashback you can avail in your area.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X