వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జల్లికట్టు ఉద్యమం.. ఫ్రీసెక్స్: పెటా రాధారాజన్ క్షమాపణ

జల్లికట్టు ఉద్యమం పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన పెటా రాధారాజన్ సోమవారం నాడు బేషరతుగా క్షమాపణలు చెప్పారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: జల్లికట్టు ఉద్యమం పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన పెటా రాధారాజన్ సోమవారం నాడు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. ఇటీవల ఓ రేడియో కార్యక్రమంలో ఆమె పాల్గొని జల్లికట్టు పైన సంచలన వ్యాఖ్యలు చేశారు.

పాక్ ఐఎస్ఐ హస్తం: జల్లికట్టుపై స్వామి సంచలనం, పెట్రోలు బాంబులతో దాడులు..పాక్ ఐఎస్ఐ హస్తం: జల్లికట్టుపై స్వామి సంచలనం, పెట్రోలు బాంబులతో దాడులు..

ఫ్రీ సెక్స్ కోసం జల్లికట్టు ఉద్యమం జరుగుతోందని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యల పైన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. విమర్శలు వెల్లువెత్తాయి. జల్లికట్టు కోసం జరుగుతున్న ఉద్యమంలో ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆమె ఇంటిని నిరసనకారులు ముట్టడించారు.

PETA enthusiast Radha Rajan apologises for remarks on free sex

దీంతో ఎట్టకేలకు ఆమె దిగి వచ్చారు. తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు. తన వ్యాఖ్యలు సోషల్ మీడియా ద్వారా అన్ని వర్గాలకు చేరుతుందని అనుకోలేదన్నారు. తన వ్యాఖ్యలు నొప్పించు ఉంటే బహిరంగ క్షమాపణ చెబుతున్నానన్నారు.

దయచేసి తమిళనాడు ప్రజలు తన వివరణ విని, తనకు వ్యతిరేకంగా నిరసన ఆపాలని కోరారు. తమిళుల మనోభావాలు దెబ్బతీసినందుకు క్షమాపణలు కోరుతున్నానని ఆదివారం తెలిపారు.

English summary
Stung by protests and memes agog in social media against her alleged remarks on free sex relating to ongoing stir on the Marina beach, noted social activist and PETA enthusiast Radha Rajan tendered an “unqualified apology”.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X