వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వినియోగదారులకు భారీ ఊరట: వరుసగా 11వ రోజు తగ్గిన పెట్రోల్ ధరలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పదకొండో రోజు కూడా తగ్గాయి. గత గురువారం కాకుండా అంతకుముందు గురువారం నుంచి ఎంతోకొంత తగ్గుతూ వస్తున్న చమురు ధరలు ఆదివారం కూడా స్వల్పంగా తగ్గాయి.

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడంతో గత కొన్ని రోజులుగా ఇంధన ధరలు దిగి వస్తున్నాయి. ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీలో మరో 40 పైసలు తగ్గి లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.80.05కు చేరింది. డీజిల్‌ ధర 33 పైసలు తగ్గి రూ.74.05గా ఉంది.

Petrol and diesel prices continue to tumble for 11th straight day

ముంబైలో పెట్రోల్‌ ధర 39 పైసలు తగ్గింది. దీంతో రూ.85.54కు, డీజిల్‌ 35పైసలు తగ్గి రూ.77.61కి చేరింది. హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర రూ.84.86గా ఉంది. డీజిల్‌ ధర రూ.80.55గా ఉంది. విజయవాడలో పెట్రోల్‌ ధర రూ.84.19, డీజిల్‌ ధర రూ.79.46గా ఉంది.

English summary
Fuel prices continued to witness a downfall on Sunday, providing much needed relief to consumers from the relentless rate hikes in recent months.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X