వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరుసగా ఆరో రోజు స్వల్పంగా తగ్గిన పెట్రోల్ ధరలు, ఏ నగరంలో ఎంత అంటే?

|
Google Oneindia TeluguNews

Recommended Video

స్వల్పంగా తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు..!

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా ఆరో రోజు తగ్గాయి. గత గురువారం నుంచి ఎంతో కొంత తగ్గుతూ వస్తున్న చమురు ధరలు మంగళవారం కూడా వాహనదారులకు ఊరటనిచ్చాయి.

ఇది నిజం, ఇదే తొలిసారి: ఒడిశాలో పెట్రోల్ కంటే డీజిల్ ధరే ఎక్కువ! ఎందుకో తెలుసా?ఇది నిజం, ఇదే తొలిసారి: ఒడిశాలో పెట్రోల్ కంటే డీజిల్ ధరే ఎక్కువ! ఎందుకో తెలుసా?

మంగళవారం దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ ధర 10 పైసలు తగ్గింది. దీంతో రూ.81.34 పైసలుగా ఉంది. లీటర్ డీజిల్ పైన 7 పైసలు తగ్గింది. దీంతో రూ.74.85 పైసలుగా ఉంది.

Petrol, diesel prices declined on sixth consecutive day

ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 10 పైసలు తగ్గి రూ. 86.81, డీజిల్ ధర 8 పైసలు తగ్గి రూ.78.46గా ఉంది. పెట్రోల్ ధర కోల్‌కతాలో రూ.83.19, చెన్నైలో 84.53, హైదరాబాదులో 86.23గా ఉంది.

డీజిల్ ధర కోల్‌కతాలో రూ.76.70, చెన్నైలో రూ.79.15, హైదరాబాదులో 81.42గా ఉంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు కొద్దిగా తగ్గడంతో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా కాస్త తగ్గుముఖం పట్టాయి. వినియోగదారులపై పెట్రోల్ భారం తగ్గించేందుకు కేంద్రం కూడా ఇటీవల పెట్రోల్, డీజిల్ పైన ట్యాక్స్ తగ్గించింది.

English summary
In what could bring respite to citizens, fuel prices witnessed reduction on Tuesday. In Delhi, petrol price was slashed by 10 paise to retail at Rs 81.34 per litre, while diesel is being sold 07 paise lower at Rs 74.85 per litre.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X