వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెట్రో మంట: ముంబైలో 95కి చేరిన లీటర్ పెట్రోల్.. వరసగా ఐదో రోజు పెంపు

|
Google Oneindia TeluguNews

పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. వరసగా ఐదోరోజు ధరలు పెరిగాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 30 పైసలు పెరిగి రూ.88.44కి చేరింది. డీజిల్ ధర రూ.36 పైసలు పెరిగి రూ.78.74 వద్ద స్థిరపడింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రో ధర ఆల్ టైం హైకి చేరింది. ముంబైలో పెట్రోల్ ధర రూ.94.93కి చేరింది. ముంబైలో డీజిల్ ధర రూ.88.70కి వద్ద స్థిరపడింది.

Petrol, Diesel Prices Hiked Again; Petrol Nears ₹ 95/Litre Mark In Mumbai

ఇటు చెన్నైలో పెట్రోల్ ధర రూ.90.70 కాగా.. డీజిల్ ధర రూ.83.86గా ఉంది. కోల్ కతాలో పెట్రోల్ 89.73, డీజిల్ ధర రూ.82.33గా ఉంది. ఐటీ హబ్ బెంగళూరులో పెట్రోల్ రూ.91.40, డీజిల్ రూ.83.47గా ఉంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలు ప్రతీరోజు ఉదయం 6 గంటలకు పెట్రోలు ధరలను సడలిస్తాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరను బట్టి మార్పు చేర్పులు ఉంటాయి. దేశంలో వ్యాట్, ఇతర పన్నుల వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. పెట్రో ధరల పెంపుతో సామాన్యుడి నడ్డి విరుగుతోంది. ధరల వాత ఏంటీ అని మధ్యతరగతి ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

English summary
Petrol and diesel prices touched new record highs on Saturday after state-run oil marketing companies yet again hiked prices for the fifth consecutive day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X