హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ.87.39: రికార్డు స్థాయిలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, ఏ నగరంలో ఎంతంటే?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. రూపాయి పతనం తదితర కారణాలతో గత కొన్ని రోజులుగా ఆకాశన్నంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు శుక్రవారం కూడా రికార్డు స్థాయిలో పెరుగుదల నమోదు చేశాయి. ఫలితంగా న్యూఢిల్లీలో పెట్రోల్ ధర దాదాపు రూ.80కి చేరగా, ముంబైలో అత్యదికంగా రూ.87దాటడం గమనార్హం.

దేశ రాజధాని న్యూడిల్లీలో శుక్రవారం డిల్లీలో పెట్రోల్ ధర 48పైసలు పెరిగి రూ. 79.99గా ఉంది. ముంబైలో రూ.87.39, కోల్‌కతాలో రూ.82.88, చెన్నైలో రూ.83.13, హైదరాబాద్‌లో రూ.84.95గా ఉంది.

Petrol prices hit new high, Rs 87.39 per litre in Mumbai: Check today’s rate

ఇక లీటర్ డీజిల్ ధర ఢిల్లీలో 52పైసలు పెరిగి రూ.72.07గా ఉంది. ముంబైలో లీటర్ డీజిల్ ధర రూ.76.51, కోల్‌కతాలో రూ. 74.92, చెన్నైలో రూ. 76.17, హైదరాబాద్‌లో రూ.78.39గా ఉంది.

ముడిచమురు ధరలు రోజు రోజుకీ పెరుగుతుండటంతోపాటు రూపాయి క్షీణిస్తుండటం, చమురు రవాణాపై అధిక ఎక్సైజ్ సుంకం, తదితర కారణాలతో ఇంధన ధరలు గత నెలరోజులుగా పెరిగుతూనే ఉన్నాయి. ఇంధన ధరలు పెరుగుతుండటంపై వాహనదారులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

State Capitals Petrol Current Price(Per Lt) Petrol Previous Price(Per Lt) Change(Rs)
Petrol price in New Delhi Rs.79.51 Rs.79.31 0.20
Petrol price in Kolkata Rs.82.41 Rs.82.22 0.19
Petrol price in Mumbai Rs.86.91 Rs.86.72 0.19
Petrol price in Chennai Rs.82.62 Rs.82.41 0.21
Petrol price in Gurgaon Rs.80.01 Rs.79.92 0.09
Petrol price in Noida Rs.79.72 Rs.79.64 0.08
Petrol price in Bangalore Rs.82.03 Rs.81.89 0.14
Petrol price in Bhubaneswar Rs.78.41 Rs.78.06 0.35
Petrol price in Chandigarh Rs.76.56 Rs.76.36 0.20
Petrol price in Hyderabad Rs.84.30 Rs.84.09 0.21
Petrol price in Jaipur Rs.82.72 Rs.82.20 0.52
Petrol price in Lucknow Rs.79.63 Rs.79.47 0.16
Petrol price in Patna Rs.85.78 Rs.85.51 0.27
Petrol price in Trivandrum Rs.82.67 Rs.82.60 0.07
English summary
Petrol prices soared to fresh record high on Friday across the four metros. The revised rates are applicable from 6 am from today. Petrol prices were on the rise for 10 consecutive days until Wednesday, when they remained unchanged.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X