• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

PG Girl: మంత్రితో రొమాన్స్ చేసిన పీజీ సుందరి ఎవరు ?, షార్వా పిండేసి కనపడకుండా !

|

బెంగళూరు/ విధానసౌధ: రాసలీలల దెబ్బతో మంత్రి పదవి ఊడిపోయి 25 ఏళ్ల రాజకీయ జీవితంలో అతి పెద్ద మచ్చ తెచ్చుకున్న బీజేపీ నేత ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాడు. మంచి మసాలా రాసలీలల సీడితో సార్ కు మంత్రి పదవి ఊడిపోయింది. మంత్రిని ముంచేసిన ఆ పీజీ సుందరి ఎవరు ? అనే విషయంపై జోరుగా చర్చ జరుగుతోంది. బెంగళూరులోని ఆర్ టీనగర్ పీజీ సుందరి ఎవరు ? ఎలా ఉంటుంది ? యవ్వనంలో ఉన్న మంత్రి ఆమెపై మోజు పడ్డాడు అంటే ఆమె అదిరిపోయే ఫిగరా ? అంటూ చర్చ మొదలైయ్యింది. మంత్రి రాసలీలల వీడియో ఓ ఫేమస్ పోర్న్ సైట్ వెబ్ సైట్ లో గిర్రున చక్కర్లు కొట్టింది. బలంగా, మంచి కండలు తిరిగిన ఆ సుందరి పోని టైల్ జుట్టుతో మంత్రిగారిని బుట్టలో వేసుకుని ఆయన షార్వా పిండేసి అతన్ని నడి సముద్రంలో ముంచేసిన పీజీ సుందరి ఇప్పుడు మాయం కావడంతో కథ కొత్తమలుపు తిరిగింది.

మంత్రి VS అమ్మాయి: బీర్ తాగుతావా ?... అబ్బా... ఫుల్ మీల్స్... మంత్రి నోట్లో, ఆడియో!

 ఆర్ టీ నగర్ పీజీ సుందరి ఎవరు ?

ఆర్ టీ నగర్ పీజీ సుందరి ఎవరు ?

కర్ణాటక జనవనరుల శాఖా మంత్రి (ప్రస్తుతం మాజీ మంత్రి) రమేష్ జారకిహోళిని ముంచేసిన ఆ పీజీ సుందరి ఎవరు ? అనే విషయంపై జోరుగా చర్చ జరుగుతోంది. బెంగళూరులోని ఆర్ టీనగర్ లోని పీజీలో ఇంతకా లం ఉన్న ఆ సుందరి ఎవరు ? ఎలా ఉంటుంది ? మనం చూశామా ?, యవ్వనంలో ఉన్న మంత్రి రమేష్ జారకిహోళి ఆమెపై మోజు పడ్డాడు అంటే ఆమె అదిరిపోయే ఫిగరా ? అంటూ చర్చ మొదలైయ్యింది.

వీడియో తీసింది అమ్మాయి ?

వీడియో తీసింది అమ్మాయి ?

రాసలీలల వీడియోలో మంత్రి రామేష్ జారకిహోళి ముఖం చాలా పెద్దదిగా కనపడటం, రాసలీలల్లో నిమగ్నం అయిన అమ్మాయి ముఖం, శరీరం చిన్నదిగా కనపడటంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని న్యాయనిపుణులు అంటున్నారు. మొబైల్ లో ఎవరు వీడియో రికార్డు చేసినా వారి ముఖం చిన్నదిగా కనపడుతుందని, అమ్మాయి రికార్డు చెయ్యడం వలనే ఆమె రూపురేఖలు చిన్నవిగా కనపడుతున్నాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పోర్న్ సైట్ లో రాసలీలల వీడియో వైరల్

పోర్న్ సైట్ లో రాసలీలల వీడియో వైరల్

కర్ణాటక మంత్రి రామేష్ జారకిహోళి, బెంగళూరు పీజీ అమ్మాయి రాసలీలల వీడియో ప్రముఖ పోర్న్ సైట్ లో దర్శనం ఇచ్చింది. మంత్రిగారి రాసలీలల వీడియో పోర్న్ సైట్ లో దర్శనం ఇవ్వడం బీజేపీ వర్గాల్లో కలవరం మొదలైయ్యింది. ఆ పోర్న్ వెబ్ సైట్ లో రమేష్ జారకిహోళికి చెందిన 2 నిమిషాల నాలుగు సెకన్ల వీడియో ఒకటి, నాలుగు నిమిషాలకు పైగా ఉన్న దమ్ దమ్ రాసలీలల మరో వీడియోలు ( రెండు) వైరల్ కావడంతో ఆయన వర్గీయులు హడలిపోయారు.

ఎప్పుడు ? ఎలా బుకైనారు

ఎప్పుడు ? ఎలా బుకైనారు

బీజేపీ నేత రమేష్ జారకిహోళి, పీజీ అమ్మాయి రాసలీలల వీడియో ఎప్పుడు ? ఎక్కడ ? ఎలా ? తీశారు అని చెప్పడం కష్టం అవుతోందని తెలిసింది. రాసలీలల వీడియో ఎంతసేపు తీశారు ?, ఏ టైమ్ లో తీశారు అనే పూర్తి సమాచారం డిలీట్ చేశారని తెలిసింది. ఈ వీడియో ఎప్పుడు ఎక్కడ తీశారు ?, ఆ సమయంలో మాజీ మంత్రి రమేష్ జారకిహోళి అక్కడ ఎందుకున్నారు ?, అక్కడ లేకపోతే ఎక్కడ ఉన్నారు ?, ఈ వీడియోలో ఉన్నది ఫిర్యాదు చేసిన పీజీ యువతేనా ? లేక వేరు మహిళనా ? అనే కోణాల్లో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.

 పీజీ అమ్మాయికి సెక్యూరిటీ కావాలంట ?

పీజీ అమ్మాయికి సెక్యూరిటీ కావాలంట ?

బెంగళూరులోని ఆర్ టీనగర్ లోని ఒక పీజీలో ఉంటున్న యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి మంత్రిహోదాలో ఉన్న రమేష్ జారకిహోళి ఆమెతో రాసలీలలు సాగించి ఆమె జీవితాన్ని నాశనం చేశారని ఆరోపిస్తూ సామాజిక కార్యకర్త (RTI) దినేష్ కల్లహళ్ళి బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన విషయం తెలిసిందే. మంత్రి మీద రాసలలీలు సాగించిన పీజీ అమ్మాయికి పోలీసులు భద్రత కల్పించాలని మనవి చేసిన ఆర్ టీఐ కార్యకర్త దినేష్ కల్లహళ్ళి తరువాత మాయం అయ్యారు.

పీజీలో ఉంటేనే ఇలా అయితే మరెక్కడైనా ఉండుంటే ?

పీజీలో ఉంటేనే ఇలా అయితే మరెక్కడైనా ఉండుంటే ?

పీజీలో ఉంటున్న అమ్మాయి మంత్రితో సమ్మగా ఎంజాయ్ చేసిందని వెలుగు చూసింది. పీజీలో ఉంటేనే ఈ అమ్మాయి ఇలా చేసిందంటే ఇక ఎక్కడైనా ఉండుంటే రమేష్ జారకిహోళికి సీన్ సితారా అయిపోయి ఉండేదని పలువురు అంటున్నారు. ఏది ఏమైనా ఆర్ టీనగర్ పీజీ సుందరి దెబ్బతో మంత్రి పదవి పోవడంతో పాటు మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బీజేపీ నేత రమేష్ జారకిహోళి, ఆయన అనుచరులు సతమతం అవుతున్నారు.

నువ్వంటే నువ్వు అంటూ ఒకరి మీద ఒకరు కేసులు

నువ్వంటే నువ్వు అంటూ ఒకరి మీద ఒకరు కేసులు

తనకు న్యాయం చెయ్యాలని ఆర్ టీఐ కార్యకర్త సహాయంతో పీజీ సుందరి బెంగళూరు పోలీసులను ఆశ్రయించింది. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని, విడుదలైన ఆడియోలో ఉన్న వాయిస్ తనదికాదని, విచారణ చెయ్యాలని బీజేపీ నేత రమేష్ జారకిహోళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాసలీలల వీడియో, ఆడియో టేపులతో విచారణ చేస్తున్న పోలీసు అధికారులు తుదినివేదిక ఏమి ఇస్తారు ? అంటూ అందరికి టెన్షన్ మొదలైయ్యింది.

English summary
PG Girl VS Minister: BJP Leader Ramesh Jarkiholi Sex CD row: Who is that girl involved in Video with Karnataka minister?.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X