వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫైలిన్‌తో అతలాకుతలం: ముఖ్యమంత్రి హామీ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

భువనేశ్వర్: ఫైలిన్ తుఫాను బాధితులందర్నీ తప్పకుండా ఆదుకుంటామని అయితే కొంత సమయం తీసుకుంటుందని ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ హామీ ఇచ్చారు. ఫైలిన్ తుఫాను ప్రభావం ఒరిస్సా పైన ఎక్కువగా పడిన విషయం తెలిసిందే. బాధితులకు పునరావస చర్యలు కొనసాగుతున్నాయి.

పునరావాస చర్యలను మరింత క్రియాశీలకం చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ముందు పునరావాసం ఓ సవాల్‌గా నిలిచిందన్నారు. ముందస్తు చర్యల వల్ల ఎక్కువ నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామని అయినప్పటికీ అపార నష్టం జరిగిందన్నారు. ముందస్తు చర్యల వల్ల నష్ట తీవ్రత చాలా తగ్గిందని అభిప్రాయపడ్డారు. వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందన్నారు.

కాగా, ఫైలిన్ శనివారం ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒరిస్సాలో ప్రభావం చూపిన విషయం తెలిసిందే. ఫైలిన్ కారణంగా గాలులు 200 కిలోమీటర్లు అంతకంటే ఎక్కువ వేగంతో వీచాయి. ఒరిస్సాలో 23 మంది చనిపోయారు. మీడియా అప్రమత్తం చేయడంతో కూడా నష్ట నివారణ తగ్గిందని చెప్పవచ్చు.

ఫైలిన్ 1

ఫైలిన్ 1

ఫైలిన్ తుఫాను కారణంగా ఒరిస్సా రాష్ట్రంలో వర్షాలు కురిశాయి. దీంతో వాగులు పొంగిపొర్లాయి. పొంగుతున్న వాగులోంచి దాటుతున్న ప్రజలు.

 ఫైలిన్ 2

ఫైలిన్ 2

ఫైలిన్ తుఫాను కారణంగా ఒరిస్సాలో నిరాశ్రయులైన జనాలు. శనివారం నాటి ఫైలిన్ కారణంగా గాలులు రెండు వందలు అంతకంటే ఎక్కువ కిలోమీటర్ల వేగంతో వీచాయి.

ఫైలిన్ 3

ఫైలిన్ 3

ఫైలిన్ తుఫాను కారణంగా ఒరిస్సా రాష్ట్రంలో వర్షాలు కురిశాయి. దీంతో వాగులు పొంగిపొర్లాయి. పొంగుతున్న వాగులోంచి దాటుతున్న ప్రజలు.

ఫైలిన్ 4

ఫైలిన్ 4

ఫైలిన్ తుఫాను కారణంగా ఒరిస్సాలో నిరాశ్రయులైన జనాలు. శనివారం నాటి ఫైలిన్ కారణంగా గాలులు రెండు వందలు అంతకంటే ఎక్కువ కిలోమీటర్ల వేగంతో వీచాయి. గాలులకు చిన్నాభిన్నమైన దృశ్యం.

పైలిన్ 5

పైలిన్ 5

ఫైలిన్ ప్రభావం ఒరిస్సా పైన ఎక్కువగా పడింది. వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది. బాలాసోర్ ప్రాంతంలో నీట మునిగిన ఇళ్లు.. ఫైలిన్ ప్రభావం ఎలా ఉందో చెప్పేందుకు ఇదో ఉదాహరణ.

ఫైలిన్ 6

ఫైలిన్ 6

ఫైలిన్ తుఫాను కారణంగా ఒరిస్సా రాష్ట్రంలో వర్షాలు కురిశాయి. దీంతో ఊళ్లు నీటితో నిండిపోయాయి. ఓ గ్రామం నీటితో నిండటంతో మహిళ నడుస్తున్న దృశ్యం.

ఫైలిన్ 7

ఫైలిన్ 7

ఫైలిన్ ప్రభావం ఒరిస్సా పైన ఎక్కువగా పడింది. వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఫైలిన్ ప్రభావం ఎలా ఉందో చెప్పేందుకు ఇదో ఉదాహరణ.

ఫైలిన్ 8

ఫైలిన్ 8

ఫైలిన్ తుఫాను కారణంగా ఒరిస్సాలో లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఫైలిన్ ప్రభావం తగ్గాక నార్మల్ లైఫ్‌కు వచ్చేందుకు ప్రయత్నాలు...

English summary
Chief Minister of Odisha-Naveen Pattnaik-has assured the Phailin victims of "active rehabilitation", admitting that it may take a lot od resources and time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X