వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'మహా' ఎఫెక్ట్: ముంబైలో అక్బరుద్దీన్‌‍కు ఇలా (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ రెండు స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మజ్లిస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ ముంబైలో పర్యటించారు.

మజ్లిస్ మొత్తం రెండు స్థానాల్లో గెలుపొంది సంచలనం సృష్టించింది. ముంబైలోని బైకుల్లా నియోజకవర్గం నుండి వారిస్ యూసఫ్ పఠాన్, ఔరంగాబాద్ సెంట్రల్ నుండి ఇంతియాజ్ జలిక్గె గెలుపొందారు.

మొన్నటి, వరకు హైదరాబాదుకే పరిమితమైన మజ్లిస్ పార్టీ ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రల పైన గురి పెట్టిన విషయం తెలిసిందే.

అక్బరుద్దీన్ ఓవైసీ

అక్బరుద్దీన్ ఓవైసీ

మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ రెండు స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మజ్లిస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ ముంబైలో పర్యటించారు. ర్యాలీగా వస్తున్న అభిమానులు.

అక్బరుద్దీన్ ఓవైసీ

అక్బరుద్దీన్ ఓవైసీ

మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ రెండు స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మజ్లిస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ ముంబైలో పర్యటించారు. అక్బర్‌కు స్వాగతం పలుకుతున్న వృద్ధుడు.

అక్బరుద్దీన్ ఓవైసీ

అక్బరుద్దీన్ ఓవైసీ

మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ రెండు స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మజ్లిస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ ముంబైలో పర్యటించారు. మాట్లాడుతున్న అక్బరుద్దీన్.

అక్బరుద్దీన్ ఓవైసీ

అక్బరుద్దీన్ ఓవైసీ

మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ రెండు స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మజ్లిస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ ముంబైలో పర్యటించారు. మాట్లాడుతున్న అక్బరుద్దీన్ ఓవైసీ.

English summary

 MIM Floor Leader AkberUddain owaisi MLA visited Bombay after won 2 MLAs seats with lone winning candidate in Mumbai and now Byculla MLA Waris Yusuf Pathan wishing people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X