వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీతో అద్వానీ, పంకజతో ఉద్దవ్: బాబు ఇలా(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్‌ శుక్రవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు మరో 9 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా, శివసేన అధినేత ఉద్దవ్ థాకరే తదితరులు పాల్గొన్నారు.

అద్వానీ, మోడీలు ఆప్యాయంగా మాట్లాడుకుంటూ కనిపించారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుతో ఉద్ధవ్ థాకరే పిచ్చాపాటిగా మాట్లాడారు.

చంద్రబాబు

చంద్రబాబు

దేవేండ్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్‌తో మాట్లాడుతూ..

ఉద్ధవ్ థాకరే

ఉద్ధవ్ థాకరే

దేవేండ్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చిన శివసేన అధ్యక్షులు ఉద్ధవ్ థాకరే... మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పంకజ్ ముండేతో మాట్లాడుతూ..., నమస్కరిస్తున్న దృశ్యం.

అద్వానీ

అద్వానీ

దేవేండ్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా.

దేవేంద్ర

దేవేంద్ర

శుక్రవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్ తన సతీమణి అమృతతో మాట్లాడుతున్న దృశ్యం.

వెంకయ్యతో ఉద్ధవ్

వెంకయ్యతో ఉద్ధవ్

దేవేండ్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడితో మాట్లాడుతున్న శివసేన అధినేత ఉద్దవ్ థాకరే.

అద్వానీతో మోడీ

అద్వానీతో మోడీ

దేవేండ్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మాట్లాడుతున్న బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ.

మోడీతో ఉద్దవ్

మోడీతో ఉద్దవ్

దేవేండ్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో చేయి కలుపుతున్న శివసేన అధినేత ఉద్దవ్ థాకరే.

English summary
Gujarat CM Anandiben Patel and Andhra Pradesh CM Chandrababu Naidu at the swearing-in ceremony of new Maharashtra government in Mumbai on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X