• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Playboy: అమ్మాయిలు+ వాళ్ల మమ్మీలు, నాజూకు నడుం పబ్లిక్ బూత్, 400 పేజీల చార్జ్ షీట్, ఎంజాయ్ !

|

చెన్నై/ కన్యాకుమారి/ నాగర్ కోవిల్: కాలేజ్ అమ్మాయిలు, వీఐపీల భార్యలు, ఆంటీల జీవితాలతో చెలగాటం ఆడిన కామాంధుడు కాశీ కథ క్లోజ్ అవుతోంది. ఇప్పటికే అనేక కేసులు నమోదు కావడం, ఇప్పుడు మరో అమ్మాయి కేసులో చార్జ్ షీటు దాఖలు కావడంతో కాశీ హడలిపోతున్నాడు. ఇంతకాలం కాశీ వ్యవహారం ఓ రకంగా ఉండటం, ఇప్పుడు కామాంధుడి కేసు వేగవంతం కావడంతో కథ రసవత్తరంగా మారిపోయింది. కాశీ కేసులో 400 పేజీల చార్జ్ షీటు దాఖలు కావడంతో మనోడు బిత్తరపోయాడు. ఇదే సమయంలో కాశీ తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని, తన నాజుకు నడుం, నగ్న వీడియోలు తీసి పబ్లిక్ బూత్ చేసేశాడని మరో అమ్మాయి ఎంట్రీ ఇవ్వడంతో సీన్ మారిపోయింది.

Wife Sketch: బెడ్ రూమ్ లో దూరం పెట్టింది, రెండో పెళ్లికి స్కెచ్, భర్తను సింపుల్ గా చంపేసింది, ఫినిష్ !Wife Sketch: బెడ్ రూమ్ లో దూరం పెట్టింది, రెండో పెళ్లికి స్కెచ్, భర్తను సింపుల్ గా చంపేసింది, ఫినిష్ !

డాక్టర్ దెబ్బతో కాశీకి శివకాశీ సినిమా

డాక్టర్ దెబ్బతో కాశీకి శివకాశీ సినిమా

కన్యాకుమారిలోని నాగర్ కోవిల్ ఫేమస్ ప్లే బాయ్ కాశీ అలియాస్ సుజ్జి మీద చెన్నైలోని ప్రముఖ ఆసుపత్రి లేడీ డాక్టర్ ఫిర్యాదు చెయ్యడంతో మొదటి కేసు నమోదు చేశారు. తనను నమ్మించి మోసం చేసి అశ్లీల వీడియోలు తీసి తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని లేడీ డాక్టర్ ఫిర్యాదు చెయ్యడంతో కొత్తార్ పోలీసులు కాశీని గత మే నెలలో అరెస్టు చేశారు. ఇప్పటికే ఆ లేడీ డాక్టర్ కు పెళ్లి జరిగడంతో ఆమె జీవితం నవ్వులపాలైయ్యింది. లేడీ డాక్టర్ దెబ్బతో ప్లేబాయ్ కాశీ జైలుపాలైనాడు.

వీఐపీల భార్యలతో సమ్మగా ఎంజాయ్

వీఐపీల భార్యలతో సమ్మగా ఎంజాయ్


తమిళనాడులోని కొందరు వీఐపీల భార్యలు, వీఐపీల కూతుర్లు, అమ్మాయిలు, ఆంటీలతో పాటు అనేక మంది జీవితాలతో నాగర్ కోవిల్ కు చెందిన కాశీ (26) చెలగాటం ఆడాడు. వీఐపీల భార్యలతో రాసలీలలు సాగిస్తున్న సమయంలో రహస్యంగా తీసిన వీడియోలను కాశీ, అతని గ్యాంగ్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పరిచయం ఉన్న కొందరు వీఐపీల భార్యలను లైన్ లో పెట్టి వారితో కాశీ సమ్మగా ఎంజాయ్ చేశాడని వెలుగు చూసింది. ఇప్పటికే ఓ వీఐపీ భార్య సోషల్ మీడియాలో లీక్ అయ్యిందని పోలీసు అధికారులు అంటున్నారు.

అమ్మాయిలు, వాళ్ల అమ్మలు పెట్టుబడి

అమ్మాయిలు, వాళ్ల అమ్మలు పెట్టుబడి

కొంత మంది వీఐపీల అమ్మాయిలను లైన్ లో పెట్టి ఎంజాయ్ చేసిన కాశీ తరువాత వాళ్ల అమ్మలను లైన్ లో పెట్టి ఎంజాయ్ చేశాడు. వీఐపీల భార్యలతో లింక్ పెట్టుకుని వారితో ఎంజాయ్ చేసి వారి పలుకుబడి ఉపయోగించిన కామాంధుడు కాశీ తమిళనాడులోని అనేక జిల్లాల్లో భూదందాలు, సెటిల్ మెంట్ లు, దందాలు చేశాడని ఇప్పటికే అనేక కేసులు నమోదైనాయి. కామక్రీడల కేసులతో పాటు కాశీ మీద చట్టానికి వ్యతిరేకంగా సెటిల్ మెంట్ లు చేశాడని అనేక కేసులు నమోదైనాయి.

వంద మంది ఫిగర్స్ అంటే లెక్కేలేదు

వంద మంది ఫిగర్స్ అంటే లెక్కేలేదు

నాగర్ కోవిల్ లోని కాశీ ఫ్రెండ్స్ ఇళ్లల్లో సోదాలు చేసిన పోలీసులు అతనికి సంబంధించిన ల్యాప్ టాప్ లు, సీక్రెట్ కెమెరాలు, మొబైల్ ఫోన్లు, సీక్రెట్ మొబైల్ వాచ్ లు స్వాధీనం చేసుకున్నారు. కాశీ ఒక్కడే ఇంత దందా చెయ్యడానికి అవకాశం లేదని, ఆంటీలు, అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చెయ్యడానికి అతని వెనుక చాల పెద్ద గ్యాంగ్ ఉందని వెలుగు చూసింది. సుమారు 100 మందికి పైగా అమ్మాయిలు, వివాహిత మహిళలు, ఆంటీల జీవితాలతో చెలగాటం ఆడుకున్న కాశీ వెనుక పెద్ద గ్యాంగ్ ఉందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

క్లాస్ గా కాలేజ్ అమ్మాయిలు, ఆంటీలకు వల

క్లాస్ గా కాలేజ్ అమ్మాయిలు, ఆంటీలకు వల

పీజీ పూర్తి చేసిన యువతిని కాశీ వలలో వేసుకున్నాడు. కాశీ అరెస్టు కాకముందు వరకు పీజీ అమ్మాయితో కాశీ ఎంజాయ్ చేశాడు. ఎప్పటిలాగే అందర్నీ మోసం చేసి బ్లాక్ మెయిల్ చేసినట్లు పీజీ అమ్మాని మోసం చేశాడు. ఎక్కడ తన పరువు పోతుందో అని భయంతో ఇంతకాలం మౌనంగా ఉన్న పీజీ అమ్మాయి ఇటీవల తన రహస్య వీడియోలు బయటకు రాకుండా చూడాలని పోలీసులను ఆశ్రయించింది. తన విలాసవంతమైన కార్లు, బైక్ ల్లో తిరుగుతూ కాశీ అమ్మాయిలకు , ఆంటీలకు వల వేశాడని అధికారులు ఆధారాలు సేకరించారు.

కేసులా ? ఉద్ది వడలా

కేసులా ? ఉద్ది వడలా

కాశీ మీద ఇప్పటికే 7 కేసులు నమోదైనాయి. కామాంధుడు కాశీ మీద ఇప్పటికే కోర్టులో రెండు చార్జ్ షీట్లు దాఖలు అయ్యాయి. 2021 న్యూఇయర్, సంక్రాంతి పండుగ పూర్తి అయిన సందర్బంగా ఇప్పుడు మరో చార్జ్ షీటును కోర్టులో దాఖలు చేసిన అధికారులు కేసు విచారణ వేగవంతం చేశారు. సీబీసీఐడీ పోలీసులు మరో 5 కేసులు నమోదు చేసి కాశీకి వ్యతిరేకంగా సాక్షాలు సేకరించారు.

400 పేజీల చార్జ్ షీట్

400 పేజీల చార్జ్ షీట్

కామాంధుడు కాశీ మీద కేసులు నమోదు చేసిన పోలీసు అధికారులు కోర్టులో 400 పేజీల చార్జ్ షీటు దాఖలు చేశారు. అమ్మాయిలు, వివాహిత మహిళలతో ఎంజాయ్ చేస్తున్న కాశీ ఏ మాత్రం మానవత్వం లేకుండా వారి అశ్లీల వీడియోలు, బూతు బోమ్మలు తీసి బ్లాక్ మెయిల్ చేశాడని పక్కా సాక్షాలతో పోలీసు అధికారులు కోర్టులో చార్జ్ షీటు దాఖలు చేశారు. ఇప్పుడు కాశీ కేసులు వేగవంతం చేశామని స్వయంగా పోలీసు అధికారులు అంటున్నారు.

English summary
Playboy: Tamil Nadu Nagarkoil kasi case issue serious investigation is going on it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X