ACP Reena: మోదీ పక్కన నిలబడిన లేడీ పోలీసు ఆఫీసర్ ఎవరు ?, మేడమ్ ఎవరంటే ? !
బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరు పర్యటన ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ప్రధాని నరేంద్ర మోదీకి ఎన్ ఎస్ జీ బలగాలు భద్రతా ఏర్పాట్లు చేసే విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీకి ఎన్ ఎస్ జీ భధ్రతా సిబ్బందితో పాటు బెంగళూరుకు చెందిన అనేక మంది సీనియర్ పోలీసు అధికారులు, పోలీసులు భద్రత కల్పించారు. ప్రధాని నరేంద్ర మోదీకి అతి సమీపంలో కళ్లకు కూలింగ్ గ్లాస్ వేసుకుని భద్రత కల్పించిన ఓ లేడీ పోలీసు ఆఫీసర్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీకి అతి సమీపంలో నిలబడిన ఆ పోలీసు అధికారి ఎవరు ? అంటూ ఇప్పుడు సోసల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ భద్రతా ఏర్పాట్లలో నిమగ్నం అయిన ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ పేరు ఏమిటి ?, ఆమె ఎక్కడ పని చేస్తున్నారు ? అంటూ ఆమెకు సంబంధించిన వివరాల కోసం సోషల్ మీడియాలో, గూగుల్ లో తెగవేతికేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

ప్రధాని మోదీకి భారీ భద్రత
ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజులు బెంగళూరు నగరంతో పాటు కర్ణాటకలో పర్యటించనున్నారు. సోమవారం మద్యాహ్నం 12.05 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరు చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరు పర్యటన ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ప్రధాని నరేంద్ర మోదీకి ఎన్ ఎస్ జీ బలగాలు భద్రతా ఏర్పాట్లు చేసే విషయం తెలిసిందే.

మోదీ పక్కలో లేడీ పోలీసు ఆఫీసర్
ప్రధాని నరేంద్ర మోదీకి ఎన్ ఎస్ జీ భధ్రతా సిబ్బందితో పాటు బెంగళూరుకు చెందిన అనేక మంది సీనియర్ పోలీసు అధికారులు, పోలీసులు భద్రత కల్పించారు. ప్రధాని నరేంద్ర మోదీకి అతి సమీపంలో కళ్లకు కూలింగ్ గ్లాస్ వేసుకుని భద్రత కల్పించిన లేడీ పోలీసు ఆఫీసర్ రీనా రఘు సువర్ణ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యారు.

లేడీ పోలీస్ ఆఫీసర్ ఎవరు ?
ప్రధాని నరేంద్ర మోదీకి అతి సమీపంలో నిలబడిన ఆ పోలీసు అధికారి ఎవరు ? అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ భద్రతా ఏర్పాట్లలో నిమగ్నం అయిన లేడీ పోలీస్ ఆఫీసర్ పేరు ఏమిటి ?, ఆమె ఎక్కడ పని చేస్తున్నారు ? అంటూ ఆమెకు సంబంధించిన వివరాల కోసం సోషల్ మీడియాలో, గూగుల్ లో తెగవేతికేశారు.

బెంగళూరులో ఏసీపీ
బెంగళూరు నగరంలోని ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్ సీ)లో జరిగిన పలు కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరైనారు. ఐఐఎస్ సీలో ప్రధాని నరేంద్ర మోదీకి కేలం రెండు మీటర్ల దూరంలో నిలబడి అందరి దృష్టిని ఆకర్షించిన రీనా రఘు సువర్ణ బెంగళూరు నగరంలోని జేసీ నగర్ లో ఏసీపీగా విధులు నిర్వహిస్తున్నారు.

పవర్ ఫుల్ లేడీ ఆఫీసర్
2014లో కర్ణాటక పోలీసు శాఖలో ఉద్యోగంలో చేరిన రీనా రఘు సువర్ణ ట్రైనింగ్ టైమ్ లోనే సీనియర్ పోలీసు అధికారుల దగ్గర మంచి పేరు తెచ్చుకున్నారు. బెంగళూరు సిటీతో పాటు బెంగళూరు గ్రామీణ జిల్లాలో ఉద్యోగం చేసిన రీనా రఘు సువర్ణ ఇప్పటి వరకు అనేక క్లిష్టమైన కేసులు చేధించి పైఅధికారుల దగ్గర పవర్ ఫుల్ పోలీసు అధికారిగా మంచి పేరు తెచ్చుకున్నారు. రీనా రఘు సువర్ణ టాలెంట్ గుర్తించిన పోలీసు అధికారులు ఆమెను ప్రధాని నరేంద్ర మోదీకి సమీపంలో నలబడి విధులు నిర్వహించడానికి అవకాశం కల్పించారు.