వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌కు మోడీ, స్వాగతం పలికిన సుష్మా (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తన పది రోజుల విదేశీ పర్యటనను పూర్తి ముగించుకుని భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఈరోజు ఉదయం 7 గంటలకు స్వదేశానికి చేరుకున్నారు. 14 గంటల ప్రయాణంలో మయాన్మార్‌లోని యాంగన్‌లో విమాన ఇందనం కోసం మధ్యలో రెండు గంటల పాటు ఆగారు. ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో ఢిల్లీలోని ఎఎఫ్ఎస్ పాలెం విమానాశ్రయంలో దిగారు.

ప్రధాని మోడీకి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, ప్రభుత్వ అధికారులు, పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికారు. తన పది రోజుల పర్యటనలో మూడు దేశాల్లో ప్రధాని మోడీ పర్యటించారు. తొలుత మయన్మార్‌లోని ఆసియన్ దేశాల సదస్సులో పాల్గొన్నారు.

ఆ తర్వాత ఆస్టేలియాలో జరిగిన జీ20 సదస్సులో పాల్గొన్నారు. అనంతరం అక్కడి ప్రవాస భారతీయలను ఉద్దేశించి ఒలంపిక్ పార్క్‌లో ప్రసంగించారు. చివరగా ఫసిపిక్ ద్వీప దేశమైన ఫిజీలో ఒక రోజు పర్యటించారు. ఫిజీ దేశానికి శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సహాయం చేసేందుకు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ పది రోజుల్లో ప్రధాని మోడీ బృందం పలు ద్వైపాక్షిక ఒప్పందాలను కుదుర్చున్నారు.

భారత్ చేరుకున్న ప్రధాని మోడీ

భారత్ చేరుకున్న ప్రధాని మోడీ

తన పది రోజుల విదేశీ పర్యటనను పూర్తి ముగించుకుని భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఈరోజు ఉదయం 7 గంటలకు స్వదేశానికి చేరుకున్నారు.

భారత్ చేరుకున్న ప్రధాని మోడీ

భారత్ చేరుకున్న ప్రధాని మోడీ


14 గంటల ప్రయాణంలో మయాన్మార్‌లోని యాంగన్‌లో విమాన ఇందనం కోసం మధ్యలో రెండు గంటల పాటు ఆగారు. ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో ఢిల్లీలోని ఎఎఫ్ఎస్ పాలెం విమానాశ్రయంలో దిగారు.

 భారత్ చేరుకున్న ప్రధాని మోడీ

భారత్ చేరుకున్న ప్రధాని మోడీ


ప్రధాని మోడీకి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, ప్రభుత్వ అధికారులు, పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికారు.

 భారత్ చేరుకున్న ప్రధాని మోడీ

భారత్ చేరుకున్న ప్రధాని మోడీ


తన పది రోజుల పర్యటనలో మూడు దేశాల్లో ప్రధాని మోడీ పర్యటించారు. తొలుత మయన్మార్‌లోని ఆసియన్ దేశాల సదస్సులో పాల్గొన్నారు.

భారత్ చేరుకున్న ప్రధాని మోడీ

భారత్ చేరుకున్న ప్రధాని మోడీ

ఆ తర్వాత ఆస్టేలియాలో జరిగిన జీ20 సదస్సులో పాల్గొన్నారు. అనంతరం అక్కడి ప్రవాస భారతీయలను ఉద్దేశించి ఒలంపిక్ పార్క్‌లో ప్రసంగించారు. చివరగా ఫసిపిక్ ద్వీప దేశమైన ఫిజీలో ఒక రోజు పర్యటించారు.

English summary
After a three-nation tour of Myanmar, Australia and Fiji that was spread over nine days, Prime Minister Narendra Modi arrived at the New Delhi aiport on Thursday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X