వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రత్యేక ఆకర్షణగా మోడీ ప్రాజెక్టులు, మహిళా అధికారుల కవాతు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 66వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భారత ప్రధాని నరేంద్రమోడీ ప్రవేశపెట్టిన పథకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇందులో భాగంగా రాజ్‌పథ్‌లో వివిధ శకటాలను ప్రదర్శించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పాల్గొన్నారు.

ముఖ్యంగా ప్రధానమంత్రి జన్ ధన్ యోజన, మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టు, బేటీ పడావో బేటీ బచావో తదిదర కార్యక్రమాలతో రూపొందించిన శకటాలకు రిపబ్లిక్ డే పరడే వేడుకల్లో పాల్గొన్న ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.

ఢిల్లీ వేదికగా జరిగిన ఈ వేడుకల్లో భారత శక్తి సామర్ధ్యాలను ప్రపంచానికి చాటి చెప్పారు. భారతీయ రైల్వే వ్యవస్ధలో త్వరలోనే ప్రవేశించనున్న హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ నమూనాకు కూడా గణతంత్ర వేడుకల్లో ప్రదర్శించారు. రైల్వే శాఖ శకటంపై బుల్లెట్ రైలు నమూనా పెరేడ్‌లోకి రాగానే ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.

కరతాళ ధ్వనులతో వారు 'బుల్లెట్ రైలు'కు స్వాగతం పలికారు. రైల్వే శకటం రాగానే ఆ శాఖ మంత్రి సురేశ్ ప్రభు విక్టరీ సింబల్ చూపారు. మొత్తం రూ. 63, 000 కోట్ల రూపాయలతో పట్టాలెక్కనున్న ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టు ప్రస్తుతం అధ్యయనంలో ఉంది. ముంబై - అహ్మాదాబాద్ మార్గంలో ఈ హైస్పీడ్ రైలు నడవనుంది.

 ప్రత్యేక ఆకర్షణగా మోడీ ప్రాజెక్టులు

ప్రత్యేక ఆకర్షణగా మోడీ ప్రాజెక్టులు

దేశ రాజధాని ఢిల్లీలో 66వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పాల్గొన్నారు.

 ప్రత్యేక ఆకర్షణగా మోడీ ప్రాజెక్టులు

ప్రత్యేక ఆకర్షణగా మోడీ ప్రాజెక్టులు

ఈ వేడుకల్లో భారత ప్రధాని నరేంద్రమోడీ ప్రవేశపెట్టిన పథకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇందులో భాగంగా రాజ్‌పథ్‌లో వివిధ శకటాలను ప్రదర్శించారు.

 ప్రత్యేక ఆకర్షణగా మోడీ ప్రాజెక్టులు

ప్రత్యేక ఆకర్షణగా మోడీ ప్రాజెక్టులు

దేశ రాజధాని ఢిల్లీలో 66వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యంగా వాయుసేనకు చెందిన మహిళా అధికారుల కవాతు అద్భుతం.

 ప్రత్యేక ఆకర్షణగా మోడీ ప్రాజెక్టులు

ప్రత్యేక ఆకర్షణగా మోడీ ప్రాజెక్టులు

దేశ రాజధాని ఢిల్లీలో 66వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆర్మీకి చెందిన సైనికులు కవాతు చేస్తున్న దృశ్యం.

 ప్రత్యేక ఆకర్షణగా మోడీ ప్రాజెక్టులు

ప్రత్యేక ఆకర్షణగా మోడీ ప్రాజెక్టులు

దేశ రాజధాని ఢిల్లీలో 66వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భద్రత నిమిత్తం పహారా కాస్తున్న అమెరికా భద్రతా దళాలు.

 ప్రత్యేక ఆకర్షణగా మోడీ ప్రాజెక్టులు

ప్రత్యేక ఆకర్షణగా మోడీ ప్రాజెక్టులు

దేశ రాజధాని ఢిల్లీలో 66వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాజ్‌పథ్‌లో ఆకట్టుకున్న కర్ణాటక శకటం.

 ప్రత్యేక ఆకర్షణగా మోడీ ప్రాజెక్టులు

ప్రత్యేక ఆకర్షణగా మోడీ ప్రాజెక్టులు

దేశ రాజధాని ఢిల్లీలో 66వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాజ్‌పథ్‌లో ఆకట్టుకున్న ఆంధ్రప్రదేశ్ శకటం.

ప్రత్యేక ఆకర్షణగా మోడీ ప్రాజెక్టులు

ప్రత్యేక ఆకర్షణగా మోడీ ప్రాజెక్టులు

దేశ రాజధాని ఢిల్లీలో 66వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పాల్గొన్నారు.

 ప్రత్యేక ఆకర్షణగా మోడీ ప్రాజెక్టులు

ప్రత్యేక ఆకర్షణగా మోడీ ప్రాజెక్టులు

దేశ రాజధాని ఢిల్లీలో 66వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పాల్గొన్నారు.

ప్రత్యేక ఆకర్షణగా మోడీ ప్రాజెక్టులు

ప్రత్యేక ఆకర్షణగా మోడీ ప్రాజెక్టులు

దేశ రాజధాని ఢిల్లీలో 66వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాజ్‌పథ్‌లో ఆకట్టుకున్న మహారాష్ట్ర శకటం.

 ప్రత్యేక ఆకర్షణగా మోడీ ప్రాజెక్టులు

ప్రత్యేక ఆకర్షణగా మోడీ ప్రాజెక్టులు

దేశ రాజధాని ఢిల్లీలో 66వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాజ్‌పథ్‌లో ఆకట్టుకున్న అస్సాం శకటం.

 ప్రత్యేక ఆకర్షణగా మోడీ ప్రాజెక్టులు

ప్రత్యేక ఆకర్షణగా మోడీ ప్రాజెక్టులు

దేశ రాజధాని ఢిల్లీలో 66వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాజ్‌పథ్‌లో ఆకట్టుకున్న గోవా శకటం.

English summary
Tableaux with a giant machine lion and a replica of bullet train rolled down the majestic Rajpath during the Republic Day celebrations today, putting on display pet projects of Prime Minister Narendra Modi such as the 'Make in India' scheme and 'Jan Dhan Yojana'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X