వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీఎన్బీ స్కాం: నీరవ్ మోడీ సన్నిహితుడి అరెస్ట్, ఈడీ కస్టడీలోకి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణం(పీఎన్బీ స్కాం) కేసులో ప్రధాన నిందితుడు నీరవ్‌ మోడీకి అత్యంత సన్నిహితుడు, ఫైర్‌స్టార్‌ డైమండ్స్‌ సంస్థల ఉపాధ్యక్షుడు శ్యామ్‌సుందర్‌ వాద్వాను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అరెస్టు చేసింది.

 PNB Scam: ED Takes Nirav Modi’s Close Aide Into Custody

ఈ కేసులో ఈడీకి ఇది తొలి అరెస్టు కాగా.. వాద్వాను ముంబై స్థానిక కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు. ఇప్పటికే పీఎన్‌బీ కేసులో నీరవ్‌ మోడీ, గీతాంజలి జెమ్స్‌ అధినేత చోక్సీపై మనీలాండరింగ్‌ కేసులు నమోదు చేసిన ఈడీ విస్తృత సోదాలు జరిపి భారీగా ఆస్తులను స్వాధీనం చేసుకుంది.

English summary
The Enforcement Directorate has arrested a "close" associate and the vice president of a firm of diamantaire Nirav Modi in connection with a money laundering probe in the over Rs 12,000 crore PNB bank scam, officials said on 28 March. This is the ED's first arrest in the case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X