వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెడికల్ కాలేజీ స్కాంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పాత్ర ఉంది: ప్రశాంత్ భూషణ్ సంచలన వ్యాఖ్యలు

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన లక్నో మెడికల్ కాలేజీ స్కాంలో భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా పాత్ర ఉందని సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సంచలన ఆరోపణలు చేశారు.

ఈ వ్యవహారంలో లోతుగా దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కుంభకోణంపై సుప్రీంకోర్టు అంతర్గత విచారణ జరగాలని అన్నారు. ఢిల్లీలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ మేరకు తీవ్ర ఆరోపణలు చేశారు.

Prashant Bhushan alleges misconduct by CJI Misra in MCI scam

ఇప్పటికే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌పై నలుగురు సీనియర్ జడ్జిలు తిరుగుబాటు జెండా ఎగురవేసిన సంగతి తెలిసిందే. మరోవైపు జస్టిస్ చలమేశ్వర్ చేసిన ఆరోపణలకు కూడా ప్రశాంత్ భూషణ్ మద్దతు పలికారు. తాజాగా ప్రశాంత్ భూషణ్ చేసిన ఆరోపణలతో మరింత వేడి రాజుకుంది.

English summary
Senior lawyer Prashant Bhushan has demanded an inquiry against Chief Justice of India Dipak Misra for various "allegations of misconduct" in connection with the Medical Council of India (MCI) bribery scam, which is said to be one of the contentious issues on which the Supreme Court justices are divided over. Bhushan, as convenor of the Campaign for Judicial Accountability and Reforms, sent copies of his complaint to the four rebel judges — justices J Chelameswar, R Gogoi, K Joseph and MB Lokur — and also to Justice AK Sikri
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X