వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాన్ సబ్సిడీ వంటగ్యాస్‌ ధర భారీగా పెంపు

సబ్సిడీ యేతర ఎల్‌పిజి రేట్లు 86రూపాయలు పెరిగాయి. వినియోగదారుల కోటా పూర్తయిన తర్వాత సరఫరా చేసే అదనపు గ్యాస్ సిలెండర్లకు కొత్త రేట్లు వర్తిస్తాయి. అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా నాన్ సబ్సిడీ గ్యాస్ రేట్లన

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: సబ్సిడీ యేతర ఎల్‌పిజి రేట్లు 86రూపాయలు పెరిగాయి. వినియోగదారుల కోటా పూర్తయిన తర్వాత సరఫరా చేసే అదనపు గ్యాస్ సిలెండర్లకు కొత్త రేట్లు వర్తిస్తాయి. అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా నాన్ సబ్సిడీ గ్యాస్ రేట్లను పెంచాల్సి వచ్చిందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసి) ఓ ప్రకటనలో తెలిపింది.

lpg cylinder

ప్రస్తుతం ఢిల్లీలో ఎల్‌పిజి రేటు 737.50పైసల మేర ఉంది. దీనికి అదనంగా 86రూపాయలు చేరుతుంది. ఆయా రాష్ట్రాల్లో ఎల్‌పిజి సిలెండర్ రేట్లను బట్టి వీటి కొత్త ధర ఉంటుంది. సబ్సిడీపై గ్యాస్ పొందే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని, కోటా తీరిన వారికే ఈ పెంపుదల వర్తిస్తుందని ఐఓసి వివరించింది. కొత్త రేట్లు మార్చి 1 నుంచే అమలులోకి వచ్చాయని పేర్కొంది.

English summary
The price of non-subsidised cooking gas or LPG was hiked by Rs 86 per cylinder. This is an outcome of firming international rates, the oil companies have said. The 14.2 kg cooking gas cylinder that consumers buy beyond their 12 cylinder at a subsidised rate will now cost Rs 737 in Delhi. This was announced by the state owned fuel retailers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X