వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రెండు రోజుల పాటు రష్యాలో పర్యటించనున్న ప్రధాని మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ రష్యాలో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు రష్యాలో పర్యటించనున్న ప్రధాని ఈస్ట్రన్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గోననున్నారు. ఈనేపథ్యంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశం కానున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై దేశాధినేతలు చర్చించనున్నారు.సెప్టెంబర్ 4 ,5 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోడీ రష్యాలో పర్యటించనున్న ప్రధాని, ఈస్ట్రన్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గోనేందుకు వెళుతున్న నేపథ్యంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశం కానున్నట్టు భారత విదేశాంగా మంత్రిత్వ శాఖ తెలిపింది.
