వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆమెతో వెళ్లినందుకు గర్వంగా ఉంది : ప్రియాంక గాంధీ

|
Google Oneindia TeluguNews

ఫతేపూర్ : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. యూపీపై ప్రధానంగా దృష్టి పెట్టిన ఆమె.. సుడిగాలి పర్యటనలో ప్రజలతో మమేకమవుతున్నారు. సోమవారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫతేపూర్ సిక్రి నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొనేందుకు ఆమె చాపర్‌లో వెళ్లారు. అయితే ఆ చాపర్‌ను మహిళా పైలెట్ నడుపుతుండటం చూసి ప్రియాంక ఆశ్చర్యపోయారు.

Priyanka Gandhi praises her woman helicopter pilot

<strong>మాజీ ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో తనిఖీలు: హెలిప్యాడ్ వద్దకు వెళ్లి మరీ..సోదా చేసిన అధికారులు!</strong>మాజీ ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో తనిఖీలు: హెలిప్యాడ్ వద్దకు వెళ్లి మరీ..సోదా చేసిన అధికారులు!

హెలికాప్టర్ నడుపుతున్న మహిళా పైలెట్‌తో సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఓ మహిళ నడిపిన చాపర్‌లో ప్రయాణించడం గర్వంగా ఉందని ప్రియాంక ట్విట్టర్‌లో ట్వీట్ చేయడంతో అది వైరల్ అయింది. రాజకీయ అరంగేట్రం నుంచి ప్రియాంక ఎన్నికల ప్రచారంలో మహిళా సమస్యలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తుండటం విశేషం.

English summary
Priyanka Gandhi Vadra was excited to be flown in a helicopter by a woman pilot. The Congress leader who was in Uttar Pradesh’s Fatehpur Sikri on Monday for election campaigning took to Twitter to thank her chopper pilot. Priyanka, however, didn’t name the woman pilot.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X