వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాఫెల్: వైమానిక దళంలో అధికారికంగా చేరనున్న 5 యుద్ధ విమానాలు..

|
Google Oneindia TeluguNews

భారత వైమానిక దళంలో రాఫెల్ యుద్ధ విమానాలు నేడు చేరబోతున్నాయి. డ్రాగన్ చైనా, ఇటు పాకిస్తాన్ కవ్వింపు చర్యలతో ఫ్రాన్స్ నుంచి ఐదు యుద్ధ విమానాలను భారత్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇవీ జూలై 29వ తేదీన భారత్ రాగా.. గురువారం వైమానిక దళంలో అధికారికంగా చేరబోతున్నాయి.

 Rafale jets to be formally inducted into Indian Air Force today..

రాఫెల్ యుద్ధ విమానాలు వైమానిక దళంలో అధికారికంగా చేరబోతున్న క్రమంలో ప్రాన్స్ రక్షణశాఖ మంత్రి ఫ్లోరెన్స్ పార్లే రాబోతున్నారు. రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో సమావేశమవుతారు. ఐదు రాఫెల్ ఫైటర్ జెట్స్ హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్‌లో జూలై 29వ తేదీన ల్యాండయ్యాయి.

Recommended Video

IAF To Formally Induct Rafale Jets On Sept 10 | ఫ్రాన్స్ మంత్రి అతిథిగా..!! || Oneindia Telugu

నాలుగేళ్ల క్రితం భారత ప్రభుత్వం 36 అత్యాధునిక రఫేల్‌ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్సుతో రూ.59 వేల కోట్ల కొనుగోలు అగ్రిమెంట్ కుదుర్చుకుంది. మొదటి విడత ఫ్రాన్సులోని మెరిగ్నాక్‌ వైమానిక కేంద్రం నుంచి 5 రఫేల్‌ యుద్ధ విమానాలు బయలుదేరాయి. ఇవి పంజాబ్‌లోని అంబాలా వైమానిక స్థావరానికి చేరుకున్నాయి.

English summary
France on Wednesday described India as its “foremost” Asian strategic partner and said the upcoming visit of its Defence Minister Florence Parly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X