వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రఫెల్ యుద్ద విమానం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు

|
Google Oneindia TeluguNews

ఎన్నికల ముందు రఫెల్ యుద్ద విమానాల ఒప్పందం కాంగ్రెస్ బీజేపీ మధ్య దుమారాన్ని రేపాయి.రఫెల్ ఒప్పందాన్నే ఆయుధంగా చేసుకుని ప్రధాని నరేంద్రమోడీ పైన అనేక విమర్శలు చెలరాగాయి. కాంగ్రెస్ పార్టీ రఫెల్ డీల్ పై పార్లమెంట్‌ను కూడ స్థంభింపచేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోడీ బోఫోర్స్ కుంభకోణాన్ని మరోసారి బయటకు తీశాడు. ఈ కుంభకోణంలో రాజీవ్ గాంధీకి
అవినీతీ మరకలు అంటగట్టాడు. దీంతో ఈ వివాదానికి మరింత దుమారం చెలరేగింది.

Rafale replica outside residence opposite Congress headquarters

అయితే ఇంత పెద్ద ఎత్తున దుమారం చెలరేగిన రఫెల్ యుద్ద విమానం నమునా ప్రస్థుతం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాయలం ముందు వెలిసింది. కాని మీరు భావిస్తున్నట్టుగా అది మాత్రం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిందయితే కాదు. రఫెల్ నమూనాను భారత ఎయిర్ చీఫ్ బీఎస్ ధనోవా అధికారికి నివాసం ముందు దర్శనమిస్తుంది. కాగా ధనోవా నివాసం కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి ఎదురుగా ఉంటుంది. దీంతో అది యాదృచ్చికంగానే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు దర్శనమిస్తుది.

దీంతో ఆ వాటి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా గతంలో కూడ ఇదే స్థానంలో సుఖోయ్ యుద్దవిమానం కూడ

ఉంచారు.

English summary
replica of the Rafale fighter jet has been erected outside the official residence of India Air Force (IAF) chief Air Chief Marshal BS Dhanoa in Lutyens Delhi. What is interesting about the development is that BS Dhanoa's residence is bang opposite the Congress headquarters
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X