రేప్‌లకు రాజధానిగా భారతదేశం... రాహుల్ గాంధీ సెన్సెషల్ కామెంట్స్
దేశంలో జరుగుతున్న అత్యాచారాలపై ఎంపీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశం అత్యాచారాలకు రాజధానిగా మారుతోందని తీవ్రంగా విమర్శించారు. దేశంలో జరగుతున్న రేప్ ఘటనలపై ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తుందని ఆయన అన్నారు. ప్రతిరోజు దేశంలో ఎక్కడో ఓ చోట హత్యాచారాలు జరుగుతున్నాయని ఈ సంధర్భంగా గుర్తు చేశారు..
ఈ నేపథ్యంలోనే యూపిలో ఓ ఎమ్మెల్యే అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్నా... ప్రధాన మంత్రి మౌనంగా ఎందుకు ఉంటున్నారని అన్నారు. దేశంలో జరుగుతున్న అత్యాచారాలపై ప్రధాన మంత్రి కనీసం ఒక్క మాట కూడ మాట్లాడడం లేదని ఆయన ఫైర్ అయ్యారు. బీజేపీ ఎమ్మెల్యే నేరుగా అత్యాచార ఆరోపణలు ఎదుర్కోంటున్నా... ప్రధాని మాట్లాడడం లేదని ఆయన దుయ్యబట్టారు.

దిశ సంఘటనతో ఒక్కసారిగా దేశంలో మహిళలపై జరుగుతున్న హత్యలు,అత్యాచారాలపై దేశం మొత్తం గళం విప్పుతోంది. దిశ హత్య జరిగి దేశం మొత్తం ఆందోళనలు జరుగుతున్న సంధర్భంలోనే అంతకుముందు సంచలనం సృష్టించిన ఉన్నావో బాధితురాలిపై కిరోసిన్ పోసి హత్య చేసిన సంఘటన కూడ దేశాన్ని అట్టుడికేలా చేస్తోంది. దీంతో దేశంలోని ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు ఉన్నావో సంఘటనపై గళం ఎత్తారు. యూపీలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతుండగా అధికారంలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే కేసులో నిందితుడిగా ఉండడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలను తీవ్రం అయ్యాయి.
-
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications