వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టండి...కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది: రాహుల్

|
Google Oneindia TeluguNews

మహిళల రిజర్వేషన్ బిల్లును శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెడితే భేషరతుగా ప్రభుత్వానికి మద్దతు తెలుపుతామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా చెప్పారు. మహిళా సాధికారికతకు కట్టుబడి ఉన్నామని చెబుతున్న ప్రధాని మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ సమావేశంలో ప్రవేశపెట్టాలని సవాల్ విసిరారు. పార్టీలను రాజకీయాలను పక్కనబెట్టి ప్రధాని మోడీ బిల్లును ప్రవేశపెట్టి సభలో బిల్లు పాస్ అయ్యేలా చూసే బాధ్యత మోడీదే అని అన్నారు.

ఇదే విషయమై ప్రధానికి లేఖ కూడా రాసినట్లు ఆ లేఖను ట్విటర్‌లో పోస్ట్ చేశారు రాహుల్ గాంధీ. శనివారం ప్రధాని కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కేవలం ముస్లిం పురుషుల పార్టీ అనే సంచలమైన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ప్రతిష్టాత్మక ట్రిపుల్ తలాక్ బిల్లు పాస్ కాకుండా అడ్డుకుంటున్నది కాంగ్రెస్సే అని ప్రధాని మోడీ ధ్వజమెత్తారు.

Rahul tweets: Congress will support Women Reservation bill

ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టి పాస్ అయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు. తద్వారా ప్రధానికి మహిళల పట్ల ఎంత గౌరవముందో తెలుస్తుందని అన్నారు.

English summary
Rahul Gandhi on Monday tweeted that the Modi govt should introduce the women reservation bill in the coming monsoon parliament sessions and see that it would be passed.If the govt puts the bill on the table then congress is ready to offer its support unconditionally,clarified the congress President.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X