వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రిషిపై మైత్రేయి ఫిర్యాదు: కార్తిక్ గౌడపై అరెస్టు వారెంట్

By Pratap
|
Google Oneindia TeluguNews

బెంగళూర్: రైల్వే మంత్రి సదానంద గౌడ తనయుడు కార్తిక్ గౌడను పోలీసులు ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉంది. అతనిపై అరెస్టు వారెంట్, లుకౌట్ నోటీసు జారీ అయ్యాయి. బెంగళూర్ కోర్టు గురువారంనాడు వాటిని జారీ చేసింది.

దీంతో పోలీసులు ఆయనను ఏ క్షణంలోనైనా అరెస్టు చేయవచ్చునని అంటున్నారు. కార్తిక్ గౌడపై నటి మైత్రేయి మోసం, అత్యాచారం ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. రెండో నోటీసుకు కూడా కార్తిక్ ప్రతిస్పందించి పోలీసుల ముందుకు రాలేదు. రెండో నోటీసు కాలపరిమితి బుధవారంతో ముగిసింది.

 Railway minister Sadananda Gowda's son faces arrest in rape, cheating case

ఇదిలావుంటే, నటి మైత్రేయి ఆర్టీ నగర్ పోలీసులకు బుధవారం రాత్రి మరో ఫిర్యాదు చేసింది. మీడియాలో తన ప్రతిష్టను దెబ్బ తీస్తున్నారంటూ ఆమె దర్శకుడు రిషిపై, నేహాల్ గౌడపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మైత్రేయి ఫిర్యాదును తాము అందుకున్నామని, న్యాయపరమైన అంశాలను పరిశీలించిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు.

English summary
Union railway minister Sadananda Gowda's son faces arrest after a Bangalore court on Thursday issued an arrest warrant for him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X