వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణకు వర్షసూచన

|
Google Oneindia TeluguNews

భానుడి భగభగలతో అల్లాడిపోతున్న జనానికి కాస్త ఉపశమనం లభిస్తోంది. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో వర్షం కొనసాగుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్‌పై 1500 మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో కారణంగా విదర్భ, మరాఠ్వాడా మీదుగా ఉత్తర కర్నాటక వరకు 800మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఈ రెండింటి ప్రభావంతో తెలంగాణలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.

మరోవైపు ఈ నెల 26న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. వాయుగుండం తమిళనాడు వద్ద తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. దీని కారణంగా తమిళనాడులో వర్షాలు కురిసే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా జిల్లాల్లో పలుచోట్ల వర్షం పడే సూచనలు ఉన్నాయి.

హైదరాబాద్ మెట్రో పేరు గొప్ప ఊరు దిబ్బ ! చిన్న గాలివాన కూడా తట్టుకోవట్లేదు !హైదరాబాద్ మెట్రో పేరు గొప్ప ఊరు దిబ్బ ! చిన్న గాలివాన కూడా తట్టుకోవట్లేదు !

Rains and thunderstorms are forecast for Telangana
English summary
Rains and thunderstorms are forecast for the southern states today Scattered rain and thunderstorms are likely over Telangana and Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X