రజనీకాంత్ రాజకీయాలపై కూతురు సౌందర్య కామెంట్స్
రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే తాము మద్దతుగా ఉంటామని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తన తండ్రి ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మద్దతు పలుకుతామని రజనీ కూతురు సౌందర్య తెలిపారు.
చెన్నై: రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే తాము మద్దతుగా ఉంటామని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తన తండ్రి ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మద్దతు పలుకుతామని రజనీ కూతురు సౌందర్య తెలిపారు.
రజనీకాంత్ రాజకీయాల్లో చేరుతారనే ప్రచారం చాలా కాలంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై ప్రశ్నించగా సౌందర్య పైవిధంగా స్పందించారు. ఆయన ప్రజల మనిషి అన్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు.

తమిళనాడులో ఉన్న మూడు రాజకీయ పార్టీలు (డీఎంకే, బీజేపీ, అన్నాడీఎంకే) ఆయన రాక కోసం ఎదురుచూస్తున్నాయి. ఆయన ఏదైనా పార్టీలో చేరతారా? లేక కొత్త పార్టీ పెడతారా? అన్న సందిగ్ధంలో ఆయా పార్టీల నాయకులు ఉన్నారు.












Click it and Unblock the Notifications