వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఏఎఫ్‌లోకి మరో అస్త్రం: తేలికపాటి విమానాలు, వీటి ప్రత్యేకతలివే

|
Google Oneindia TeluguNews

భారత వాయుసేనలోకి తేలికపాటి చాపర్లు చేరనున్నాయి. రేపు (సోమవారం) రాజస్థాన్ జోధ్‌పూర్‌లో జరిగే ఆవిష్కరణ కార్యక్రమంలో రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొంటారు. ఇవీ తేలికపాటి హెలికాప్టర్లు అని.. దీనికి సంబంధించి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. ఇవీ ఐఏఎఫ్‌కు బూస్ట్ ఇచ్చే అంశం అని ఆయన తెలిపారు.

 Rajnath Singh inducts indigenous light combat choppers

తేలికపాటి విమానాలను హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఉత్పత్తి చేశాయి. ఇవీ ఎలాంటి పరిస్థితులోనైనా పనిచేయగలవు. ఈ విమానాలు 5 వేల అడుగుల ఎత్తులో కూడా ఆయుధాలు, ఇంధనం అందించగలవు. తేలికపాటి విమానాలు కావడంతో వేగంగా దాడి చేయగలవని రక్షణశాఖ వర్గాలు తెలిపాయి.

నిర్దేశిత ఎత్తులో, 24 గంటలు పనిచేసే సామర్థ్యం ఈ హెలికాప్టర్ల సొంతం. ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా ఎదుర్కొగలుగుతాయని వైమానిక దళం చెబుతుంది. భారత వైమానిక దళం, భారత సైన్యం అవసరాలను తీర్చడానికి ఇవీ చక్కగా పనిచేస్తాయని విశ్లేషిస్తోంది. ఈ తేలికపాటి విమానాలు ఐఏఎఫ్‌లో చేరికతో వాయుసేన మరింత బలోపేతం కానుంది.

English summary
Defence Minister Rajnath Singh will attend the induction ceremony of the first indigenously developed light combat helicopters in Rajasthan's Jodhpur on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X