వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటక కేసులో ఇంప్లీడ్ అవుతా: సుప్రీంలో రాంజెఠ్మలానీ పిటిషన్

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కర్ణాటక పరిణామాలపై సుప్రీం కోర్టులోకేసు పెండింగ్ లో ఉంది. ఈ కేసులో తాను కూడ ఇంప్లీడ్ అయ్యేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టు న్యాయమాది రాంజెఠ్మలానీ గురువారం నాడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

కర్ణాటక పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును బుధవారం నాడు ఆశ్రయించింది. అయితే ఈ విషయమై అర్ధరాత్రి పూట సుప్రీంకోర్టు రెండు వర్గాల వాదనలను విన్నది. అయితే ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణం చేయకుండా ఉండేందుకు స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో గురువారం నాడు ఉదయం పూట యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

Ram Jethmalani moves SC against Governor’s decision to invite BJP to form govt

బిజెపికి మెజారిటీ లేకపోయినా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడానికి గవర్నర్ ఆహ్వానించిన విషయమై సుప్రీంకోర్టును కాంగ్రెస్ పార్టీ ఆశ్రయించింది.ఈ కేసులో తనను కూడ ఇంప్లీడ్ అయ్యే అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రాంజెఠ్మలానీ గురువారం నాడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

అయితే సరైన బెంచ్ ముందు ప్రస్తావించాలని ధర్మాసనం సూచించింది. వ్యక్తిగత హోదాలో గవర్నర్‌ నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. రాంజెఠ్మలానీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు.

English summary
Senior lawyer Ram Jethmalani moves SC in his personal capacity against Karnataka governor’s decision to invite BJP to form government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X