వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డేరా బాబా: ఆశ్రమంలో ఈఫిల్‌టవర్,తాజ్‌మహల్, రిసార్ట్స్

By Narsimha
|
Google Oneindia TeluguNews

సిర్సా: గుర్మీత్ రామ్ రహీం సింగ్ డేరా ప్రధాన కార్యాలయంలో సకల భోగాలను అనుభవించారు. కళ్ళు చెదిరే భవంతులు, చారిత్రక కట్టడాలను నిర్మించుకొన్నాడు.

డేరాబాబా దత్తపుత్రిక హనీప్రీత్‌ డైరీలో సంచలన విషయాలుడేరాబాబా దత్తపుత్రిక హనీప్రీత్‌ డైరీలో సంచలన విషయాలు

అత్యాచార కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్న గుర్మీత్ డేరాలో విలాసవంతమైన జీవితాన్ని అనుభవించినట్టు డేరా క్యాంపస్‌ను ఆనవాళ్ళు స్పష్టంగా కన్పిస్తున్నాయి.

Ram Rahim lived like a King; built Eiffel Tower, Taj Mahal, Disneyland inside Dera campus

డేరా ప్రాంగంణంలో లగ్జరీ సౌకర్యాలు కన్పిస్తున్నాయి. రిసార్ట్స్, మొఘల్ కోర్ట్స్ ఉన్నాయి. భారీ ఓడ కూడ డేరా ప్రాంగణంలోనే నిలిపి ఉంది. డేరా ముఖద్వారంపై పలు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సందర్శకులకు స్వాగతం పలుకుతాయి.

ఇక గుర్మీత్‌సింగ్ నటించిన సినిమాలు షూటింగ్ జరిగే ఫిల్మ్ సిటీ కూడ డేరా ప్రాంగంణంలోనే ఉంది. ఫిల్మ్ సిటీ లోపలకు అనుమతి లేకుండా ఎవరు వెళ్ళకూడదు.

ఎలక్ట్రిక్ వైర్లతో కంచె ఏర్పాటు చేశారు. మరోవైపు హైకోర్టు ఏర్పాటు చేసిన రిటైర్డ్ జడ్జిల ఆధ్వర్యంలో డేరా ప్రాంగంణంలో తనిఖీలు చేపట్టనున్నారు. ఈ తనిఖీల్లో మరిన్ని రహస్యాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

English summary
Dera Saccha Sauda chief Gurmeet Ram Rahim Singh had left no stone unturned to create a luxurious sultanate inside the sect's premises in Haryana's Sirsa. Zee News Media on Wednesday entered the sprawling 700-acre premises of Dera Saccha Sauda. And boy were we stunned!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X