వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
శ్రీవారిని దర్శించుకున్న నిత్యానందస్వామి, వెంటే రంజిత

నిత్యానంద స్వామిపై పలు ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. గతంలో ఆశ్రమంలో అసాంఘిక కార్యకలాపాలపై నిత్యానంద పేరు మీడియాలో మార్మోగింది. రంజితతో ఆయన సన్నిహితంగా ఉన్న వీడియో టేపులు సంచలనం రేపాయి. ఇప్పుడు నిత్యానందతో పాటు వచ్చిన శిష్యులలో రంజిత కూడా ఉన్నారు.
సైకో సంచారం
తిరుమల నడకదారిలో ఓ ఉన్మాది కత్తితో విరుచుకుపడ్డాడు. తమిళనాడుకు చెందిన గోవిందరాజులు, లత అనే దంపతులపై దాడి చేసి వారిని తీవ్రంగా గాయపరిచాడు. వారిద్దరిని ఆసుపత్రికి తరలించారు. నడకదారిలోని అక్కగార్ల ఆలయం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.