వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేప్ చట్టంతో పెళ్లికి ఒప్పించలేరు: ఢిల్లీ కోర్టు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వివాహం చేసుకుంటానన్న ప్రమాణాన్ని నెరవేర్చేలా ఒత్తిడి చేసేందుకు ఓ వ్యక్తిపై అత్యాచార చట్టాల కింద కేసులు పెట్టడం సరికాదని ఢిల్లీ కోర్టు పేర్కొంది. తనతో సహజీవనం సాగించిన వ్యక్తిపై ఢిల్లీకి చెందిన ఓ వితంతువు పెట్టిన కేసును కోర్టు బుధవారం కొట్టివేసింది.

Rape law no tool to force someone to marry: Court

పెళ్లి చేసుకోకుండా అతనితో ఎందుకు కలిసి జీవిస్తున్నదనే విషయంపై ఆమె కోర్టుకు వివరించలేకపోయిందని తెలిపింది. ఆ మహిళ నిందితునితో దాదాపు ఏడాది పాటు సహజీవనం సాగించిందని, ఈ కాలంలో ఆ వ్యక్తి మనస్సు మారే అవకాశం ఉందని పేర్కొంది.

వివాహ వాగ్దానాన్ని నెరవేర్చేందుకు ఐపిసి సెక్షన్ 376 (అత్యాచారానికి శిక్ష)ను ఒక సాధనంగా ఉపయోగించరాదని ఢిల్లీ కోర్టు స్పష్టం చేసింది.

English summary
Women cannot use rape laws as a tool to get a marriage promise fulfilled, a trial court said while acquitting a man of the charges of raping a widow who was in a live-in relationship with him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X