వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాకు హెచ్‌ఐవీ ఉంది, వద్దుమోర్రో అన్నా.... అత్యాచారం... !

|
Google Oneindia TeluguNews

నాకు హెచ్‌ఐవీ ఉంది, వద్దుమోర్రో అన్నా ఓ ముంబాయి యువకుడికి మాత్రం వినిపించలేదు.. ఆమే బలహీనంగా ఉన్న తన అవసరాన్నీ తీర్చాల్సిందే అంటూ మహిళను బలవంతం చేశాడు. సహాయం పేరుతో ఒంటరిని చేసి అత్యాచారం చేశాడు.అనంతరం పోలీసులకు దొరికి కటకటలా పాలయ్యాడు.

ముంబయి మహిళపై ఆసుపత్రిలో అత్యాచారం

ముంబయి మహిళపై ఆసుపత్రిలో అత్యాచారం

మహిళలు ఒంటరిగా అగుపడితే చాలు ,దుర్మార్గులు మీద పడిపోతున్నారు. కనీస మానవత్వం లేకుండా మహిళలపై దారుణాలకు పాల్పడుతున్నారు. ఈనేపథ్యంలోనే ముంబాయిలోని ఓ యువకుడు మధ్యవయస్సు మహిళపై అత్యచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే ముంబయిలోని సియోన్ ఆసుపత్రిలో ఓమహిళ కిడ్నీ వ్యాధితో భాధపడుతూ చికిత్స పోందుతుంది. అయితే సదరు మహిళకు అటెండేంట్ గా ఆమే సోదరి ఉంటుంది. ఈనేపథ్యంలోనే అటెండెంట్ గా సోదరిపై అక్కడే ఉంటున్న దీపక్ అన్నప్ప అనే యువకుడు కన్నేశాడు.

 మహిళను లోబరుచుకునేందుకు మాయమాటలు

మహిళను లోబరుచుకునేందుకు మాయమాటలు


ఎలాగైన లోబరుచుకోవాలని పన్నాగం పన్నాడు. దీంతో అనుకుందే తడవుగా అటెండ్ంట్ మహిళ దగ్గరకు వెళ్లి మాటమంతి కలిపాడు. తాను ఆసుపత్రిలో సెక్యూరిటి గార్డ్‌గా పని చేస్తున్నానని పరిచయం చేసుకున్నాడు. ఏదైన ఆర్ధిక సహకారం కావాలంటే అడగమని నమ్మించాడు. ఈనేపథ్యంలోనే మెడిసిన్ ,బిల్లులతో పాటు ఆసుపత్రి ఖర్చుల్లో తగ్గింపుల కోసం ఆసుపత్రి పై అంతస్తులోకి వెళ్లాలని తీసుకోళ్లాడు. ఇలా ఆసుపత్రి టెర్రస్ పై సదరు మహిళను తీసుకెళ్లిన అనంతరం మహిళతో మాట్లాడాడు.

నీకు ఎమైనా వ్యాదులు ఉన్నాయా అంటూనే అత్యాచారం

నీకు ఎమైనా వ్యాదులు ఉన్నాయా అంటూనే అత్యాచారం

నీకేమైన వ్యాధులు ఉన్నాయా అని విచారించాడు..దీంతో అవును అని సమాధానం చెప్పింది. అయినా నిందుతుడు ఆమేపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే వాడినుండి తప్పించుకునేందుకు ప్రయత్నించినా ఆమే శారీరకంగా బలహీనంగా ఉండడంతో తప్పించుకోలేక పోయింది. దీంతో ఆమేపై బలవంతంగా అత్యాచారం కోనసాగించాడు నిందితుడు. అయితే ఆవేంటనే ఆమే సియాన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన సంఘటన పై ఫిర్యాదు చేసింది.

 సీసీ కెమేరాల ద్వార నిందుతుడి గుర్తింపు అరెస్ట్...

సీసీ కెమేరాల ద్వార నిందుతుడి గుర్తింపు అరెస్ట్...

విచారణ ప్రారంభించిన సియోన్ పోలీసులు సీసీ కేమేరాల ద్వార నిందితున్ని గుర్తించి రెండు రోజుల్లోనే అరెస్ట్ చేశారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. కాగా ముంబాయి సెక్యూరిటి ఫోర్స్ తోపాటు స్థానిక మున్సిపల్ కార్పోరేషన్ ఉద్యోగులు కూడ ఆసుపత్రికి కాపాలా కాస్తున్నారు అయినా..మహిళపై జరిగిన ఆత్యాచారాన్ని నిరోధించలేకపోయారని పలువురు విమర్శిస్తున్నారు. అయితే దీపక్ ఆసుపత్రి ఉద్యోగినంటూఇతర కార్యకలపాలకు పాల్పడుతుండడంతో ఆసుపత్రి భద్రతపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పోలీసులు సూచించారు.

English summary
Mumbai Police arrested a man posing as a security guard for allegedly raping a 37-year-old woman at the civic-run Sion Hospital, The victim, who is also an HIV-positive, was taking care of her sister admitted at the hospital,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X