కొత్త రూ.500 నోటు ముద్రణ, పాతవి కూడ చెల్లుబాటు
కొత్త ఐదువందల రూపాయాల నోటును ప్రవేశపెట్టనున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. ఇదివరకు చలామణిలో ఉన్న ఐదువందల నోటుకు కొనసాగింపుగానే ఈ కొత్త నోట్లను ప్రవేశపెడుతున్నట్టు రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ: కొత్త ఐదువందల రూపాయాల నోటును ప్రవేశపెట్టనున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. ఇదివరకు చలామణిలో ఉన్న ఐదువందల నోటుకు కొనసాగింపుగానే ఈ కొత్త నోట్లను ప్రవేశపెడుతున్నట్టు రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది.
పెద్ద నోట్ల రద్దు తర్వాత రిజర్వ్ బ్యాంక్ మరో కీలక నిర్ణయం తీసుకొంది. రూ. 500 కొత్త నోట్లను విడుదల చేయనున్నట్టు మంగళవారంనాడు ప్రకటించింది.

'A'అనే అక్షరంతో కలిపి వీటిని విడుదల చేయనున్నట్టు ఆర్బీఐ వెల్లడించింది.ఇప్పటికే మార్కెట్ లో చలామణిలో ఉన్న పాత ఐదువందల నోట్లు కూడ చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ ప్రకటించింది.కొత్త నోట్లపై 'A'అనే అక్షరంతోపాటు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకం కూడ ఉంటుందని తెలిపింది.












Click it and Unblock the Notifications