వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్బీఐలో 166 ఉద్యోగాలకు నోటిఫికేషన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 166 ఖాళీల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రేడ్ బీ (డీఆర్) -(జనరల్), గ్రేడ్ బీ ఆఫీసర్ (డీఆర్) - డీఈపీఆర్, గ్రేడ్ బీ ఆఫీసర్స్ (డీఆర్)-డీఎస్ఐఎం కోసం వేచి చూస్తున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 3 జూలై 2018 నుంచి 23 జూలై 2018లోపు దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ పేరు: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
మొత్తం ఖాళీలు: 166
ఉద్యోగం పేరు: ఆఫీసర్స్
ఉద్యోగం చేయు ప్రాంతం: ఆల్ ఇండియా
దరఖాస్తుకు చివరి తేదీ: 23 జూలై 2018

ఖాళీల వివరాలు
గ్రేడ్ బీ ఆఫీసర్స్ (DR) - (General) : 127 Posts
గ్రేడ్ బీ ఆఫీసర్స్ (DR) - DEPR : 22 Posts
గ్రేడ్ బీ ఆఫీసర్స్ (DR) - DSIM : 17 Posts

RBI recruitment 2018 apply for 166 Officers Posts

విద్యార్హతలు:
-> గ్రేడ్ బీ ఆఫీసర్స్ (DR) - (General) : బ్యాచులర్ డిగ్రీలో 60% మార్కులతో ఉత్తీర్ణత (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యుబీడీలకు 50%) లేదా తత్సమానం. 12 (డిప్లోమా లేదా తత్సమానం), 10వ తరగతిలోను అదే పర్సంటేజ్ ఉండాలి.

-> గ్రేడ్ బీ ఆఫీసర్ (DR) - DEPR : గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుంచి అన్ని సెమిస్టర్స్ లేదా సంవత్సరాలు 55% మార్కులతో మాస్టర్ డిగ్రీ (ఎకనామిక్స్ /ఎకనామెట్రిక్స్/ క్వాంటిటేటివ్ ఎకనామిక్స్/ మాథమెటికల్ ఎకనామిక్స్/ ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్స్ కోర్స్/ ఫైనాన్స్).

->గ్రేడ్ బీ ఆఫీసర్ (DR) - DSIM : మాస్టర్స్ డిగ్రీ - స్టాటిస్టిక్స్/ మాథమెటికల్ స్టాటిస్టిక్స్/మాథమెటికల్ ఎకనామిక్స్/ ఎకనామెట్రిక్స్/ స్టాటిస్టిక్స్ & ఇన్ఫర్మేటిక్స్ ఫ్రమ్ IIT-Kharagpur/ అప్లైడ్ స్టాటిస్టిక్స్ & ఇన్ఫర్మేటిక్స్ ఫ్రమ్ IIT-Bombay - కనీసం of 55% మార్కులతో. లేదా ఈక్వాలెంట్ గ్రేడ్ ఇన్ అగ్రిగేటివ్ ఆఫ్ ఆల్ సెమిస్టర్స్/ ఇయర్స్ మరియు వన్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లోమా ఇన్ స్టాటిస్టిక్స్ లేదా సంబంధిత సబ్జెక్టు (గుర్తింపు సంస్థ నుంచి) లేదా ఎం.స్టాట్. డిగ్రీ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ (అన్ని సెమిస్టర్లలో 55% మార్కులు) లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లోమా ఇన్ బిజినెస్ అనలిటిక్స్ (పీజీడబ్ల్యుబీఏ) జాయింట్లీ ఆఫర్డ్ బై ఐఎస్ఐ కోల్‌కతా, ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐఎం కలకత్తా విత్ మినిమమ్ మార్క్స్ (55%)

వయో పరిమితి: 1 జూలై 2018 నాటికి 21 నుంచి 30 ఏళ్ల వరకు

వేతన వివరాలు: నెలకు రూ.35150 - 62400/-

దరఖాస్తు ఫీజు వివరాలు
జనరల్/ఓబీసీ : రూ.850/-
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ: Rs. 100/-

నియామక పద్ధతి: ఆన్ లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా

ముఖ్యమైన తేదీలు
దరఖాస్తుకు ప్రారంభ తేది: 3 జూలై 2018
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 23 జూలై 2018

మరిన్ని వివరాలకు: https://goo.gl/44hgvV

English summary
RBI recruitment 2018-19 notification has been released on official website for the recruitment of 166 vacancies at Reserve Bank of India. The candidate who is looking for Officers in Grade B (DR) - (General), Officer in Grade B (DR) - DEPR & Officers in Grade B (DR) - DSIM can apply online application from 3rd July 2018 and before 23rd July 2018.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X