వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఖాతాదారులూ జాగ్రత్త!: అది నకిలీ వెబ్‌సైట్ అంటూ ఆర్బీఐ వార్నింగ్

|
Google Oneindia TeluguNews

ముంబై: ఆర్బీఐ పేరిట ఓ నకిలీ వెబ్‌సైట్ ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతోందని, ఖాతాదారులు జాగ్రత్తగా ఉండాలని భారత రిజర్వు బ్యాంక్ హెచ్చరించింది. ఖాతాదారుల నుంచి బ్యాంక్ వివరాలను సేకరిస్తుండటంతో ఆర్బీఐ మేరకు స్పందించింది.

ఖాతాదారులు ఇలాంటి నకిలీ వెబ్ సైట్ల నుంచి అప్రమత్తంగా ఉండాలని ఖాతాదారులకు సూచిస్తూ గురువారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేసింది. 'దయచేసి ఆ వెబ్‌సైట్‌ను ఎవరూ నమ్మకండి. అది నకిలీది. ఎవరూ తమ ఖాతాకు సంబంధించిన వివరాలను ఇవ్వొద్దు. బహుశా అది ఆన్‌లైన్ మోసాలకు సంబంధించిన ముఠా అయి ఉండొచ్చు' అని ఆర్బీఐ పేర్కొంది.

RBI Warns Against Fake Website Asking For Personal Details

అంతేగాక, 'సదరు వెబ్‌సైట్ వ్యవహారంపై సైబర్ విభాగానికి ఫిర్యాదు చేశాం. ఆర్బీఐ ఏనాడూ వినియోగదారుడి వివరాలను ప్రశ్నించదు. గమనించగలరు' అంటూ తన ప్రకటనలో ఆర్బీఐ పేర్కొంది. www.indiareserveban.org పేరుతో ఆ వెబ్‌సైట్ చెలామణి అవుతున్నట్లు వెల్లడించింది.

English summary
The Reserve Bank of India issued a notice to citizens cautioning against a fake website which is reportedly asking for personal and confidential banking details of bank customers posing as the central bank on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X