India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

#RealHai:ఐఫా అవార్డులకు వెళ్లాలని ఉందా..అయితే జోష్ ఛాలెంజ్‌ స్వీకరించండి..!!

|
Google Oneindia TeluguNews

ప్రారంభమైన అనతి కాలంలోనే జోష్ వీడియో యాప్ ఎంతో మందిని ఆకట్టుకుని సక్సెస్‌ఫుల్‌గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. బహు భాషల్లో మంచి కంటెంట్‌ను అందిస్తూ అప్రతిహంగా దూసుకెళుతోంది జోష్ వీడియో యాప్. ఇక దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రకాల టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేస్తోంది జోష్ యాప్.ఇదంతా చాలా తక్కువ సమయంలో సాధించడం విశేషం.

ఇదంతా ఒక ఎత్తయితే... తాజాగా జోష్ యాప్ సరికొత్త ఆఫర్స్‌తో యూజర్స్ ముందుకు వస్తోంది. కంటెంట్ క్రియేటర్లు తమ టాలెంట్‌ను సరికొత్తగా ప్రదర్శించేందుకు చక్కటి అవకాశం కల్పిస్తోంది జోష్ వీడియో యాప్. కంటెంట్‌తో పాటు ఫన్ ఛాలెంజెస్ కూడా ఇందులో ఉంటాయి. ఈ రోజుల్లో సోషల్ మీడియా అంటేనే ఎన్నో ఫిల్టర్లు, ఎఫెక్ట్స్, ముందస్తు ప్రణాళికతో చేసిన వీడియోలు కనిపిస్తాయి. అయితే జోష్ వీడియో యాప్ మాత్రం ఇందుకు భిన్నంగా #RealHai పేరుతో అతిపెద్ద క్యాంపెయిన్ రన్ చేస్తోంది. ఏంటి ఈ #RealHai క్యాంపెయిన్ అనుకుంటున్నారా.. అయితే దీని గురించి తెలుసుకుందాం.

#RealHai: Josh Offers You A Golden Ticket To IIFA 2022 With Its Biggest Desi Challenge

#RealHai ఛాలెంజ్ అనేది చాలా కూల్‌ ఛాలెంజ్. మీలోని టాలెంట్‌ స్వచ్ఛంగా అప్పటికప్పుడు క్రియేటివ్‌గా ఉండాలి. ముందస్తుగా ప్రిపరేషన్ లేకుండా స్పాట్‌లోనే మీకున్న టాలెంట్‌ను ప్రదర్శించాల్సి ఉంటుంది. ఇక ఈ ఛాలెంజ్‌ను మరింత సక్సెస్ చేసేందుకుగాను బాలీవుడ్ అందగాడు సిద్ధార్థ్ మల్హోత్రా మరియు హీరోయిన్ హన్సికా మోత్వానీలు జోష్‌తో జతకట్టారు.వీరిద్దరూ కలిసి ఓ డ్యాన్స్ చేస్తూ వీడియో చేశారు.సాజిద్-వాజిద్ ద్వయం కంపోజ్ చేసిన ఫంకీ ట్యూన్స్‌కు స్టెప్పులేస్తూ వారిలాగే అందరూ ఈ ఛాలెంజ్‌ను రియల్‌గా చేయాలనే మెసేజ్‌ను పంపారు. ఇక ఆలస్యం చేయకుండా జోష్ నిర్వహించే #RealHai ఛాలెంజ్‌ను స్వీకరించి మీకున్న క్రియేటివిటీ, టాలెంట్‌ను ప్రదర్శించండి.

#RealHai: Josh Offers You A Golden Ticket To IIFA 2022 With Its Biggest Desi Challenge

ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా మీకు నచ్చిన ఓ జర్నర్ నుంచి ఒక వీడియో చేసి అందులో మీ టాలెంట్‌ను ప్రదర్శించడమే.అది ఏదైనా కావొచ్చు. ఉదాహరణకు కామెడీ, డాన్స్, ఎంటర్‌టెయిన్‌మెంట్, ఫ్యాషన్, ఫిట్‌నెస్ లేదా ఫుడ్. ఇలా ఏ జర్నర్ తీసుకునైనా మీ సొంత కంటెంట్‌తో ఓ వీడియో చేయండి. ఇప్పటికే ఈ ఛాలెంజ్ జోష్ యాప్‌పై రన్ అవుతోంది.ఇప్పటికే చాలామంది తమ క్రియేటివ్ కంటెంట్‌ను జోష్ యాప్‌లో ప్రదర్శిస్తున్నారు. చాలా వీడియోస్ జోష్ యాప్‌పై రన్ అవుతున్నాయి.

#RealHai: Josh Offers You A Golden Ticket To IIFA 2022 With Its Biggest Desi Challenge

ఇక క్రియేటివ్ టాలెంట్‌ ప్రదర్శించిన వారికోసం కొన్ని బహుమతులను కూడా జోష్ అందిస్తోంది. జూన్ 2వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు అబుదాబిలో జరిగే ఐఫా-2022 అవార్డుల కార్యక్రమంలో మీకు నచ్చే లేదా అభిమానించే సెలబ్రిటీలను కలిసే గొప్ప అవకాశం జోష్ కల్పిస్తోంది. బాలీవుడ్‌లోని బడా స్టార్లు అంతా ఈ కార్యక్రమంకు హాజరు అవుతారు. ఇంకెందుకు ఆలస్యం.. ఈ బడా ఈవెంట్‌లో మీరు భాగస్వాములు కావాలంటే వెంటనే #RealHai ఛాలెంజ్‌లో పాల్గొనండి. మీరే విజేతలుగా నిలిచి ఈ ఏడాది ఐఫా అవార్డుల కార్యక్రమంలో తళుక్కుమనే అవకాశం లభించొచ్చు.

https://share.myjosh.in/content/36b2d41d-b99b-4039-ba0a-7f3bacf09343?ref_action=click

https://share.myjosh.in/content/2c23254f-f571-4aed-ba7d-60877a1f7be2?ref_action=click

https://share.myjosh.in/video/25e00c90-2663-4a7f-8477-d7dd0ba89080?u=0x12ca91d8b5e71da9

https://share.myjosh.in/video/a4582280-df36-4449-8b95-ee449bf83c37?u=0xd60d9da97cdc50bb

https://share.myjosh.in/video/715583d2-1fb6-4019-b4cf-ed0e83190b93?u=0xb796372a2d2dd0af

https://share.myjosh.in/video/911cf456-90d2-49d7-9908-f194fe4b1f5e

https://share.myjosh.in/video/cbf1e51a-7987-4ac7-bcee-0739b570239c?u=0x12ca91d8b5e71da9

#RealHai: Josh Offers You A Golden Ticket To IIFA 2022 With Its Biggest Desi Challenge

English summary
Josh the popular app is here with one of its biggest campaigns titled #RealHai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X