వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జియో సర్‌ప్రైజింగ్ ఆఫర్.. రూ.49కే అపరిమిత కాల్స్, 1జీబీ ఫ్రీ డేటా

రిలయన్స్ జియో.. గణతంత్ర దినోత్సవం సందర్బంగా గురువారం మరో ‘సర్‌ప్రైజింగ్ ఆఫర్’ ప్రకటించింది. డేటా పరిమితంగా వాడుకుంటూ కేవలం కాల్స్ మీద మాత్రమే ఆధారపడే కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చేసింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ముంబై: టెలికాం రంగంలో సంచలనాలు సృష్టిస్తూ ప్రత్యర్థి నెట్‌వర్క్‌లకు చుక్కలు చూపిస్తున్న జియో.. గణతంత్ర దినోత్సవం సందర్బంగా మరో 'సర్‌ప్రైజింగ్ ఆఫర్' ప్రకటించింది.

డేటా పరిమితంగా వాడుకుంటూ కేవలం కాల్స్ మీద మాత్రమే ఆధారపడే కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చేసింది. ఈ ఆఫర్ కింద కేవలం రూ.49లతో రీఛార్జి చేసుకుంటే.. ఏ నెట్‌వర్క్‌కు అయినా 28 రోజులపాటు అపరిమితంగా కాల్స్ చేసుకోవచ్చు.

jio-phone

అంతేకాదు, దీనికి అదనంగా 1 జిబీ డేటా ఉచితంగా లభిస్తోంది. ప్రస్తుతం జియో 4జి ఫీచర్ మొబైల్ వాడుతున్న వినియోగదారులతో పాటు కొత్తగా 1500 రూపాయలతో ఫీచర్ మొబైల్ కొన్న వినియోగదారులందరికీ ఈ ఆఫర్ వర్తిస్తుంది.

తమ వినియోగదారుల కోసం ఈ ఆఫర్ గురువారం నుంచి మూడేళ్ళ పాటు అందుబాటులో ఉంచనుంది జియో నెట్‌వర్క్. డేటాను పెద్దగా వాడని వారు, కేవలం కాల్స్ మాత్రమే చేసుకునే వారికి ఇది అద్భుతమైన ఆఫరే.

English summary
Reliance Jio on Thursday announced its lowest rental plan of Rs 49 with the validity of 28 days for the JioPhone users. The latest plan marks Reliance Jio's shift in strategy to provide cheaper plans for the feature phone users. From January 26, JioPhone customers could avail unlimited voice and data benefit on the recharge of Rs 49 for around a month.The launch of the cheaper rental plan follows Reliance Jio's positive quarterly results released on January 19. The Mukesh Ambani-led telco, which started tariff war in country by offering data at extremely affordable prices, earned a net profit of Rs 504 crore in just 16 months of the launch.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X