వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరపండి: కేంద్రానికి లేఖ

|
Google Oneindia TeluguNews

ముంబై: తమ సంస్థకు చెందిన వారితో సహా ప్రముఖులు ఫోన్లను ఓ కార్పోరేట్ సంస్థ ట్యాప్ చేసిందని సామాజిక మాధ్యమాలలో వెల్లువెత్తుతున్న వార్తల పైన రిలయెన్స్ గ్రూప్ శనివారం నాడు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపించాలని కేంద్రాన్ని కోరింది.

ఫోన్ ట్యాపింగ్ విషయమై వీలైనంత త్వరగా సమగ్ర విచారణ జరిపించి, దోషులనుపట్టుకోవాలని విజ్ఞప్తి చేసింది. ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేయడం నేరమని, అక్రమమని, తమ స్వప్రయోజనాల కోసమే కొందరు ఈ పనికి పాల్పడ్డారని, తమ సంస్థ పునర్ వ్యవస్థీకరణ జరగకముందే ఈ ట్యాపింగ్ జరగడం గమనార్హమని సంస్థ ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు.

Reliance wants authorities to thoroughly investigate 'illegal phone tapping' case

ట్యాపింగ్ సంభాషణల్లో తమ పైన వెలుగు చూసిన ఆరోపణలు అవాస్తవమని రిలయన్స్ గ్రూప్ తెలిపింది. కేంద్రమంత్రులు, పారిశ్రామికవేత్తలు సహా పలువురు ప్రముఖుల ఫోన్లను 2001-2006 మధ్య కాలంలో ట్యాప్ చేశారని వచ్చిన వార్తలు శుక్రవారం సంచలనం రేపాయి.

English summary
Reliance wants authorities to thoroughly investigate 'illegal phone tapping' case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X